పునఃస్వాగతము! ఈ నవీకరణ మెరుగైన ట్యాబు జాబితాతో మరియు ఫైర్‌ఫాక్స్ యొక్క రంగుల వ్యవస్థను మార్చే సౌలభ్యంతో వచ్చింది.
విషయాల పట్టిక
ఫైర్‌ఫాక్స్ రంగుల వ్యవస్థను ముదురు నుండి లేతకు మార్చు
రాత్రిపూట సులభంగా చూడడానికి ఇపుడు ఫైర్‌ఫాక్స్ ఒక ముదురు రంగుల వ్యవస్థతో వస్తుంది. మానవీయంగా లేదా స్వయంచాలకంగా వివిధ రంగుల వ్యవస్థలకు మారడానికి Change themes in Firefox for iOSలో ఉన్న ఈ క్రింది అంచెలను అనుసరించండి.
ట్యాబ్ కనబడు రీతిలో మెరుగుదల
మీ తెరచిన ట్యాబులను వెదకవొచ్చు మరియు సాధారణ, ఆంతరంగిక విహరణల మధ్య సులువుగా మారవచ్చు. ట్యాబుల గురించి మరింత ఇక్కడ తెలుసుకోండి: IOS కోసం ఫైర్ ఫక్సు లో టాబ్స్ ఉపయోగించండి
మెరుగైన కొత్త ట్యాబు అమరికలు
మీ కొత్త ట్యాబు అమరికలను ఒక చూడు రీతిలో నిర్వహించవచ్చు. మీ కొత్త ట్యాబు ఎంపికలను ఒక తెరపై మేము కూర్చడం వల్ల మీరు సులువుగా చూడవచ్చు మరియు మార్చుకోవచ్చు.