ఇతర పరికరాల నుండి సమకాలీకరించిన ట్యాబ్లు చూడండి

గమనిక: తాజా లక్షణాలు ఆస్వాదించడానికి దయచేసి ఫైర్ఫాక్సు యొక్క మీ వెర్షన్ నవీకరించండి.

సమకాలీకరణ మీ డెస్క్టాప్, ల్యాప్టాప్ మరియు మొబైల్ పరికరాలలో ఫైర్ఫాక్సు ఉపయోగించి తెరిచిన ట్యాబ్లను అనుమతిస్తుంది. సమకాలీకరించిన ట్యాబ్ల బటన్ మీరు కేవలం ఒక క్లిక్తో మీ కంప్యూటర్లో ఈ వెబ్ పేజీలు ప్రాప్యత చెయ్యవచ్చు.

synced tabs 45
మీరు ప్రారంభించడానికి ముందు, ఫైర్ఫాక్స్ ఉపయోగించే అన్ని పరికరాలకు సమకాలీకరణను సెటప్ చేయండి. మరింత సమాచారం కోసం, చూడండి నా కంప్యూటర్లో సమకాలీకరణను ఎలా సెటప్ చేయాలి?

మీ టూల్బార్ కు సమకాలీకరించు ట్యాబ్ల బటన్ జోడించండి

ముందుగా, మీ టాబ్లు సులభంగా యాక్సెస్ కోసం మీ టూల్బార్ సమకాలీకరణ ట్యాబ్ల బటన్ జోడించండి. మీరు దీన్ని ఒక్కసారి మాత్రమే అవసరం.

  1. మెనూ బటన్ క్లిక్ చేయండి new fx menu , మరియు నొక్కండి Customize.
  2. మీ టూల్బార్ లో మెను ప్యానెల్ నుండి synced tabs button 45 సమకాలీకరించబడిన టాబ్లు బటన్ లాగండి.
  3. ముగించడానికి Exit Customize నొక్కండి.
// These fine people helped write this article:Dinesh. You can help too - find out how.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

మొజిల్లా తోడ్పాటులో స్వచ్ఛందంగా తోడ్పడండి