సాధారణంగా ట్రాకింగ్ అంటే బహుళ సైట్లలో ఒక వ్యక్తి యొక్క బ్రౌజింగ్ డేటా సేకరణను సూచిస్తుంది. ఆండ్రోయిడ్స్ కోసం ఫైర్ఫాక్సు ట్రాకింగ్ సంరక్షణ ఫీచర్ గుర్తించడానికి గుర్తింపుకు డిస్కనెక్ట్ అందించిన జాబితా ఉపయోగిస్తుంది మరియు ట్రాకర్లను బ్లాక్ చేస్తుంది.
ప్రైవేట్ బ్రౌజింగ్ లో ట్రాకింగ్ రక్షణ
మీరు ఆండ్రోయిడ్స్ కోసం ఫైర్ఫాక్సు లో ఒక ప్రైవేట్ టాబ్ తెరిచినప్పుడు, ట్రాకింగ్ సంరక్షణ ఎనేబుల్ అప్రమేయంగా ప్రారంభమవుతుంది.
మీరు ట్రాకర్లున్న ఒక వెబ్ పేజీ సందర్శించినప్పుడు, ఒక కవచం చిహ్నం మీ ఫైర్ఫాక్స్ చురుకుగా ఆ పేజీలో ట్రాకర్లను నిరోధిస్తోందని తెలియజేయడానికి చిరునామా బార్ లో కనిపిస్తుంది.
ఒక ప్రత్యేక పేజీ లో ట్రాకింగ్ సంరక్షణ ఆపివేయి
మీరు ఒక వెబ్ సైట్ లో ఉన్నప్పుడు మరియు మీరు ట్రాకింగ్ ఎనేబుల్ తో ఉన్న పేజీను చూడాలనుకుంటే, మీరు ఈ దశలను అనుసరించడం ద్వారా ట్రాకింగ్ సంరక్షణను ఆపివేయడం సాధ్యం:
- కంట్రోల్ సెంటర్ చూడటానికి ఈ కవచ చిహ్నాన్ని నొక్కండి.
- ట్రాకింగ్ సంరక్షణ ఆఫ్ చెయ్యడానికి నొక్కండి.
ట్రాకింగ్ సంరక్షణ క్రియారహితం చెయ్యబడినప్పుడు ఒక ఎర్ర లైన్ డాలు కనిపిస్తుంది.
ట్రాకింగ్ సంరక్షణ పునఃప్రారంభించడానికి, కంట్రోల్ సెంటర్ తెరవడానికి పైన ఉన్న దశలను పునరావృతం చేయండి మరియు
నొక్కండి.ప్రైవేట్ బ్రౌజింగ్ లో మీ ట్రాకింగ్ సంరక్షణ సెట్టింగులను మార్చండి
ట్రాకింగ్ సంరక్షణ అదనపు గోప్యతా కోసం ప్రైవేట్ బ్రౌజింగ్ లో ఎనేబుల్ చేయ బడింది. మీరు సందర్శించే అన్ని పేజీల్లో దీన్ని డిసేబుల్ ఈ దశలను అనుసరించండి.
- (కొన్ని పరికరాల్లో స్క్రీన్ క్రింద లేదా బ్రౌజర్ యొక్క కుడి ఎగువ మూలలో వద్ద గాని) మెనూ బటన్ నొక్కండి.
- నొక్కండి , తరువాత .
- ట్రాకింగ్ రక్షణ: కు తదుపరి చెక్ గుర్తును తొలగించడానికి ప్రైవేట్ బ్రౌజింగ్ లో ఎనేబుల్ అయున్న దాన్ని ఆపివేయండి.
ట్రాకింగ్ సంరక్షణ, మళ్లీ ప్రారంభించడానికి ఈ దశలను పునరావృతం మరియు బాక్స్ ఒక చెక్ మార్క్ జోడించండి.