తోడ్పాటు వ్యాసాలను అనువదించండి!

మొజిల్లా తోడ్పాటు మీ భాషను మాట్లాడేలా చేద్దాం!

తోడ్పాటు వ్యాసాలు మీ భాషలో ఇంకా అందుబాటులో లేవా? వాటిని అనువదించే అద్భుతమైన జట్టులో చేరాలనుకుంటున్నారా? మీ భాషలో లక్షలాది మందికి మీరు సహాయపడతారు. వీరోచితంగా ఉంది కదా?

నన్ను చేర్చుకోండి »

తోడ్పాటు వ్యాసాలను మీ భాష లోనికి అనువదించండి

ఇది ఎలా పనిచేస్తుంది

1
ఔత్సాహికులుగా చేరండి
2
మా పత్రావళిని చూడండి
3
మీ భాషలో వ్యాసాలను వ్రాయండి!
మీరు అనువదించే 1 వ్యాసం మీ భాషలో 1,000 మంది వాడుకరులకు ఉపయోగపడుతుంది