ఫైర్ఫాక్స్ నా మొబైల్ పరికరంలో పని చేస్తుందా?

ఫైర్ఫాక్స్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో అందుబాటులో ఉంది. మీ డెస్క్టాప్ మరియు మొబైల్ పరికరాల అంతటా మీ బుక్మార్క్లు, పాస్వర్డ్లు మరియు బ్రౌజింగ్ చరిత్ర సమకాలీకరించడానికి ఫైర్ఫాక్స్ అకౌంట్స్ ఉపయోగించండి.

ఆండ్రాయిడ్ పరికరాలు

ఆండ్రాయిడ్ 2.2 మరియు ARMV6 పరికరాలు: జనవరి 2015 నుంచి, ఆండ్రాయిడ్ 2.2 మరియు ARMV6 పరికరాలు ఇకపై ఫైర్ఫాక్స్ ఆటోమేటిక్ అప్డేట్లను లేదా మద్దతును అందుకోవు. To find out which version of Android is on your device, మీ పరికరంలో ఆండ్రాయిడ్ యొక్క ఏ వెర్షన్ ఉందో కనుకోడానికి, మీ సెట్టింగ్స్ అనువర్తనం లో చూడండి లేదా మీ తయారీదారు యొక్క సమాచారాన్ని చూడండి.
ఆండ్రాయిడ్ 2.3.7 ద్వారా 2.3 మరియు 3.0: ఏప్రిల్ 2016 నుంచి, ఆండ్రాయిడ్ 3.0 (హనీకూమ్బ్) పరికరాలు ఇకపై ఫైర్ఫాక్స్ ఆటోమేటిక్ అప్డేట్లను లేదా మద్దతును అందుకోవు.

మే 2016 లో, ఫైర్ఫాక్స్ వెర్షన్ 47, ఆండ్రాయిడ్ 2.3 ద్వారా 2.3.7 (జింజర్ బ్రెడ్) పరికరాల ద్వారా ప్రారంభించి ఇకపై నవీకరణలను లేదా మద్దతు అందుకోరు.

ఫైర్ఫాక్స్ ఆండ్రాయిడ్ 2.3, Android 4.0 లేదా పైన పరికరాలు అనుకూలంగా ఉంది. సంస్థాపన చేయడానికి 50 MB అంతర్గత నిల్వ, RAM యొక్క 384 MB మరియు కనీసం 320 పిక్సెళ్ళు అధికం మరియు 240 పిక్సెల్స్ వెడల్పున్న ఒక ప్రదర్శన అవసరం.మీరు ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సు డౌన్లోడ్ లేదా గూగుల్ ప్లే స్టోర్ లో ఫైర్ఫాక్సు కోసం శోధించవచ్చు.

ముఖ్యమైన: మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ఫైర్ఫాక్సు కోసం అన్వేషణ చేసినప్పుడు మరియు ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సు కనుకో లేకపోతే, మీ పరికరం అనుకూలంగా లేకపోవచ్చు.

ఐప్యాడ్ ల, ఐఫోన్ మరియు ఐపాడ్ టచ్ పరికరాలు

ఫైర్ఫాక్స్ iOS 8.2 మరియు పైన ఐఫోన్, ఐప్యాడ్ మరియు ఐపాడ్ టచ్ పరికరాల్లో అందుబాటులో ఉంది. మరింత సమాచారం కోసం, చూడండి ఫైర్ఫాక్స్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో అందుబాటులో ఉందా?

ఇతర మొబైల్ పరికరాల

ఫైర్ఫాక్స్ విండోస్ ఫోన్, విండోస్ RT, బడా, సింబియన్, బ్లాక్బెర్రీ ఆపరేటింగ్ సిస్టం, webOS లేదా మొబైల్ కోసం ఇతర ఆపరేటింగు విధానాల కోసం అందుబాటులో లేదు .

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి