Порівняти редакції
సేఫ్ మోడ్ ఉపయోగించి ఫైర్ఫాక్స్ సమస్యలను పరిష్కరించండి
Редакція 119619:
Редакція 119619, користувача DineshMv,
Редакція 173731:
Редакція 173731, користувача chilaabu,
Ключові слова:
సేఫ్ మోడ్ యాడ్ఆన్ పొడిగింపు థీమ్ పరిష్కారము విశ్లేషించు
సేఫ్ మోడ్ యాడ్ఆన్ పొడిగింపు అలంకారము విశ్లేషించు
Результати пошуку:
ఫైర్ఫాక్స్ సేఫ్ మోడ్ ట్రబుల్షూటింగ్ మరియు సమస్యలు పరిష్కరించడం కోసం ఉపయోగిస్తారు. మేము ఎలా సేఫ్ మోడ్ లోకి వెళ్ళాలో మరియు వివిధ ఎంపికలు ఏమి చేస్తాయో వివరిస్తాము.
ఫైర్‌ఫాక్స్ సమస్యలను పరిష్కరించుటకై దానిని సేఫ్‌ మోడ్‌లో పునఃప్రారంభించుటకు, ఫైర్‌ఫాక్స్ సహాయ మెనూలో "పొడగింతలను అచేతనం చేసి పునఃప్రారంభించు"ని ఎంచుకోండి. మరింత తెలుసుకోండి.
Вміст:
'''సురక్షిత విధానము''' ట్రబుల్షూట్ మరియు సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ఫైర్ఫాక్స్ రీతి. సేఫ్ మోడ్ తాత్కాలికంగా, హార్డ్వేర్ త్వరణం ఆఫ్ చేసి కొన్ని సెట్టింగులు రీసెట్, మరియు సమస్యలు కలిగించే ఆడ్ ఆన్ లు (పొడిగింపులు మరియు థీమ్లు) డిసేబుల్ చేస్తుంది. సేఫ్ మోడ్ లో దాని ప్రవర్తనను మరియూ సాధారణ మోడ్ లో ఫైర్ఫాక్సు ప్రవర్తనను పోల్చడం ద్వారా మీరు సమస్యకు కారణం తెలుసుకోవచ్చు. {for win} {note}'''గమనిక:''' విండోస్ వినియోగదారులు విండోస్ కోసం ఒక సేఫ్ మోడ్ తెలిసి ఉండవచ్చు. ఫైర్ఫాక్స్ సేఫ్ మోడ్ కు '''విండోస్ సేఫ్ మోడ్ ఎటువంటి సంబంధం లేదు.'''{/note} {/for} {note}[[Template:reset-fx]]{/note} __TOC__ = సేఫ్ మోడ్ లో ఫైర్ఫాక్సును ఏలా ప్రారంభించాలి = [[T:safemode]] = సేఫ్ మోడ్ విండో = {for not fx35} :[[Image:Safe Mode Fx 15 - Win]]
 మీకు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి: *{button Start in Safe Mode} బటన్ నొక్కడం ద్వారా తాత్కాలికంగా మీ పొడిగింపులు మరియు థీమ్లు ఆపివేస్తుంది మరియు టూల్బార్ ను మరియు బటన్ వినియోగాలను రీసెట్ చేస్తుంది. మీరు సేఫ్ మోడ్ వదిలి మరియు సాధారణంగా ఫైర్ఫాక్స్ ప్రారంభం చేసినప్పుడు, మీ పొడిగింపులను, థీమ్లు మరియు సెట్టింగులు మీరు సేఫ్ మోడ్ కు ప్రవేశించకముందు ఉన్న స్థితికి చేరుకుంటాయి. *{button Reset Firefox} బటన్ క్లిక్ చెయ్యడం ద్వారా మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసి దాని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి ఫైర్ఫాక్సు పునరుద్ధరించబడుతుంది. ఈ ఏంపిక గురించి మరింత సమాచారం కోసం చూడండి [[Reset Firefox – easily fix most problems]]. {/for} {for fx35} :[[Image:SafeMode-Fx35]] మీకు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి: *{button Start in Safe Mode} బటన్ నొక్కడం ద్వారా తాత్కాలికంగా మీ పొడిగింపులు మరియు థీమ్లు ఆపివేస్తుంది మరియు టూల్బార్ ను మరియు బటన్ వినియోగాలను రీసెట్ చేస్తుంది. మీరు సేఫ్ మోడ్ వదిలి మరియు సాధారణంగా ఫైర్ఫాక్స్ ప్రారంభం చేసినప్పుడు, మీ పొడిగింపులను, థీమ్లు మరియు సెట్టింగులు మీరు సేఫ్ మోడ్ కు ప్రవేశించకముందు ఉన్న స్థితికి చేరుకుంటాయి. *{button Reset Firefox} బటన్ క్లిక్ చెయ్యడం ద్వారా మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసి దాని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి ఫైర్ఫాక్సు పునరుద్ధరించబడుతుంది. ఈ ఏంపిక గురించి మరింత సమాచారం కోసం చూడండి [[Reset Firefox – easily fix most problems]]. {/for} =సేఫ్ మోడ్ లో ట్రబుల్షూటింగ్ సమస్యలు= ఒకసారి ఫైర్ఫాక్స్ సేఫ్ మోడ్ లో ఉన్నప్పుడు, మీరు దాని ప్రవర్తన పరీక్షించవచ్చు మరియు సమస్య వెళ్ళిపోయి ఉంటే చూడండి. == సేఫ్ మోడ్ లో జరుగే సమస్య == ఇప్పటికీ సేఫ్ మోడ్ లో సమస్య ఉంటే, అది ఒక పొడిగింపు లేదా థీమ్ వలన కాదు. ఇతర కారణాలు ఫైర్ఫాక్స్ ప్రాధాన్యత సెట్టింగులకు చేసిన మార్పులు లేదా సేఫ్ మోడ్ లో నిలిపివేయలేని ప్లగిన్లు వల్ల కావచ్చు. పరిష్కారం కోసం ఈ క్రింది వ్యాసాలు చూడండి: *[[Troubleshoot and diagnose Firefox problems|ట్రబుల్షూట్ మరియు ఫైర్ఫాక్సు సమస్యలను నిర్ధారించండి]] *[[Troubleshoot issues with plugins like Flash or Java to fix common Firefox problems|సాధారణ ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి ఫ్లాష్ లేదా జావా వంటి ప్లగిన్లు సమస్యలను పరిష్కరించండి]] *[[Reset Firefox preferences to troubleshoot and fix problems|ట్రబుల్షూట్ చేయడానికి ఫైర్ఫాక్స్ ప్రాధాన్యతలను రీసెట్ చేయండి మరియు సమస్యలు పరిష్కరించండి]] == సమస్యను సేఫ్ మోడ్ లో సాగదు == సమస్యను సేఫ్ మోడ్ లో జరగకపోతే, ఇది ఎందుకంటే పొడిగింపు, థీమ్ లేదా హార్డ్వేర్ త్వరణం వలన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. * పరిష్కారాలు కోసం [[Troubleshoot extensions, themes and hardware acceleration issues to solve common Firefox problems|సాధారణ ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి పొడిగింపులు, థీమ్లు మరియు హార్డ్వేర్ త్వరణం సమస్యలను పరిష్కరించుకోండి]] కథనాన్ని చూడండి. = సేఫ్ మోడ్ ను నిష్క్రమించు = # [[T:closeFirefox]]. # మీరు సాధారణ ఫైర్ఫాక్స్ ప్రారంభించండి. #* ఫైర్ఫాక్స్ సేఫ్ మోడ్ లో ప్రారంభమైవుతుంటే, చూడండి [[Firefox is stuck in Safe Mode|ఫైర్ఫాక్స్ సేఫ్ మోడ్ లో చిక్కుకుంది]]. <!-- MZ credit --> 
 '''''[http://kb.mozillazine.org/Safe_Mode సేఫ్ మోడ్ (mozillaZine KB)] సమాచారాన్ని ఆధారంగా తీసుకోబడింది.'''''
'''సేఫ్ మోడ్''' అనేది సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ఫైర్‌ఫాక్స్ రీతి. సేఫ్ మోడ్ హార్డ్వేర్ త్వరణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కొన్ని అమరికలను రీసెట్, మరియు సమస్యలు కలిగించే యాడ్-ఆన్‌లను (పొడిగింపులు మరియు అలంకారాలు) అచేతనం చేస్తుంది. సేఫ్ మోడ్‌లో దాని ప్రవర్తనను మరియు సాధారణ మోడ్ లో ఫైర్‌ఫాక్స్ ప్రవర్తనను పోల్చడం ద్వారా మీరు సమస్యకు కారణం తెలుసుకోవచ్చు. {for win} {note}'''గమనిక:''' విండోస్ వినియోగదారులకు విండోస్ కోసం ఒక సేఫ్ మోడ్ తెలిసి ఉండవచ్చు. ఫైర్‌ఫాక్స్ సేఫ్ మోడ్‌కు '''విండోస్ సేఫ్ మోడ్‌కు ఎటువంటి సంబంధం లేదు.'''{/note} {/for} {note}[[Template:reset-fx]]{/note} __TOC__ = సేఫ్ మోడ్‌లో ఫైర్‌ఫాక్స్ ను ఎలా ప్రారంభించాలి = [[T:safemode]] = సేఫ్ మోడ్ విండో = :[[Image:Safe Mode-Fx35]] మీకు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి: *{button Start in Safe Mode} బొత్తాన్ని నొక్కడం ద్వారా తాత్కాలికంగా మీ పొడిగింపులు మరియు థీమ్లు ఆపివేస్తుంది మరియు టూల్బార్ ను మరియు బటన్ వినియోగాలను రీసెట్ చేస్తుంది. మీరు సేఫ్ మోడ్ వదిలి, సాధారణంగా ఫైర్‌ఫాక్స్‌ను ప్రారంభించినపుడు, మీ పొడిగింపులు, అలంకారాలు మరియు అమరికలు మీరు సేఫ్ మోడ్‌కు ప్రవేశించకముందు ఉన్న స్థితికి చేరుకుంటాయి. *{button Refresh Firefox} బొత్తాన్ని నొక్కడం ద్వారా మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసి దాని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి ఫైర్‌ఫాక్స్ పునరుద్ధరించబడుతుంది. ఈ ఎంపిక గురించి మరింత సమాచారం కోసం [[Refresh Firefox – reset add-ons and settings]] చూడండి. =సేఫ్ మోడ్ లో ట్రబుల్షూటింగ్ సమస్యలు= ఒకసారి ఫైర్‌ఫాక్స్ సేఫ్ మోడ్ లో ఉన్నప్పుడు, మీరు దాని ప్రవర్తనను పరీక్షించవచ్చు మరియు సమస్య పరిష్కరించబడిందేమో చూడండి. == సమస్య సేఫ్ మోడ్‌లో వస్తుంది == ఇప్పటికీ సేఫ్ మోడ్‌లో కూడా సమస్య వస్తూ ఉంటే, అది ఒక పొడిగింపు లేదా అలంకారము వలన కాదు. ఇతర కారణాలు ఫైర్‌ఫాక్స్ ప్రాధాన్యత అమరికలకు చేసిన మార్పులు లేదా సేఫ్ మోడ్ లో నిలిపివేయలేని ప్లగిన్లు వల్ల కావచ్చు. పరిష్కారం కోసం ఈ క్రింది వ్యాసాలు చూడండి: *[[Troubleshoot and diagnose Firefox problems|ట్రబుల్షూట్ మరియు ఫైర్‌ఫాక్స్ సమస్యలను నిర్ధారించండి]] *[[Troubleshoot issues with plugins like Flash or Java to fix common Firefox problems|సాధారణ ఫైర్‌ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి ఫ్లాష్ లేదా జావా వంటి ప్లగిన్లు సమస్యలను పరిష్కరించండి]] *[[Reset Firefox preferences to troubleshoot and fix problems|ట్రబుల్షూట్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ ప్రాధాన్యతలను రీసెట్ చేయండి మరియు సమస్యలు పరిష్కరించండి]] == సమస్య సేఫ్ మోడ్‌లో రాదు == సమస్యను సేఫ్ మోడ్‌లో రాకపోతే, ఇది ఒక పొడిగింపు, అలంకారము లేదా హార్డ్వేర్ త్వరణం వలన వచ్చిన సమస్య అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. * పరిష్కారాలు కోసం [[Troubleshoot extensions, themes and hardware acceleration issues to solve common Firefox problems|సాధారణ ఫైర్‌ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి పొడిగింపులు, అలంకారాలు మరియు హార్డ్వేర్ త్వరణం సమస్యలను పరిష్కరించుకోండి]] కథనాన్ని చూడండి. = సేఫ్ మోడ్ నుండి నిష్క్రమించుట = # [[T:closeFirefox]] # మీరు ఎప్పటిలాగే ఫైర్‌ఫాక్స్‌ను ప్రారంభించండి. #* ఫైర్‌ఫాక్స్ సేఫ్ మోడ్‌లో ప్రారంభమవుతుంటే, [[Firefox is stuck in Safe Mode|ఫైర్‌ఫాక్స్ సేఫ్ మోడ్‌లో చిక్కుకుంది]] చూడండి. <!-- MZ credit --> 
 '''''[http://kb.mozillazine.org/Safe_Mode సేఫ్ మోడ్ (mozillaZine KB)] సమాచారం ఆధారంగా తీసుకోబడింది.'''''
Назад до історії