Порівняти редакції

ఫైర్ఫాక్స్ ప్రొఫైల్స్ లో సమాచారాన్ని బ్యాకప్ మరియు పునరుద్ధరించు

Редакція 120007:

Редакція 120007, користувача DineshMv,

Редакція 173926:

Редакція 173926, користувача chilaabu,

Ключові слова:

బ్యాకప్ ఫైళ్లు డేటా
బ్యాకప్ ఫైళ్లు డేటా

Результати пошуку:

ఫైర్ఫాక్సు ఒక ప్రొఫైల్ ఫోల్డర్ లో మీ వ్యక్తిగత సమాచారం మరియు సెట్టింగులను నిల్వ చేస్తుంది. ఈ వ్యాసం ఎలా బ్యాకప్ మరియు ముఖ్యమైన డేటా పునరుద్ధరించాలో వివరిస్తుంది.
ఫైర్‌ఫాక్స్ ఒక ప్రొఫైల్ సంచయములో మీ వ్యక్తిగత సమాచారం, అమరికలను నిల్వ చేస్తుంది. ముఖ్యమైన డేటాని ఎలా బ్యాకప్ చేయాలో, పునరుద్ధరించాలో తెలుసుకోండి.

Вміст:

మొజిల్లా ఫైర్ఫాక్స్ అన్ని మీ బుక్మార్క్లు, పాస్వర్డ్లు మరియు పొడిగింపులు, వ్యక్తిగత అమర్పులను, ఒక '' '''[[Profiles - Where Firefox stores your bookmarks, passwords and other user data|ప్రొఫైల్]] ఫోల్డర్ లో మీ కంప్యూటర్లో ఒక ఫైర్ఫాక్స్ కార్యక్రమం నుండి వేరుగా నిల్వ ఉంచుతుంది. ఈ వ్యాసం మీ ప్రొఫైల్ వెనుకకు ఎలా తెచ్చుకోవాలో, దానిని పునరుద్ధరించడానికి, లేదా ఒక కొత్త ప్రదేశానికి లేదా కంప్యూటర్కు మీ ప్రొఫైల్ ని తరలించడాన్ని వివరిస్తుంది. * పునరుద్ధరించడానికి లేదా మొత్తం ప్రొఫైల్ కు బదులుగా ఎంచుకున్న సమాచారం తరలించడానికి, చూడండి [[Recovering important data from an old profile]]. * '''కేవలం బుక్ మార్క్స్?''', (ఇతర డేటా కాకుండా) బ్యాక్ అప్, పునరుద్ధరించడం లేదా మీ బుక్మార్క్లు కదలించడానికి కొరకైతే, [[Restore bookmarks from backup or move them to another computer]] ని చూడండి. __TOC__ = మీ ప్రొఫైల్కు ఫోల్డర్ గుర్తించండి = [[T:OpenProfileFolder]] = మీ ప్రొఫైల్ బ్యాకింగ్ అప్ = మీ ప్రొఫైల్ బ్యాకప్ చేయడానికి, మొదటి ఫైర్ఫాక్సును ఓపెన్ లో ఉంటే మూసివెయ్యండి ఆపై మరొక స్థానానికి ప్రొఫైల్ను ఫోల్డర్ కాపీ చేయండి. # [[T: closeFirefox]] #పైన వివరించిన విధంగా, మీ ప్రొఫైల్ ఫోల్డర్ గుర్తించండి. #మీ ప్రొఫైల్ యొక్క ఫోల్డర్, కంటే ఒక లెవెల్ పైకి వెళ్ళండి{filepath {for win}%APPDATA%\Mozilla\Firefox\Profiles\{/for}{for mac}~/Library/Application Support/Firefox/Profiles/{/for}{for linux}~/.mozilla/firefox/{/for}} # {for win,linux}కుడి క్లిక్ {/for}{for mac} మీరు క్లిక్ చేసినప్పుడు {key Ctrl} కీ ని నొక్కి పట్టుకోండి{/for} మీ ప్రొఫైల్ ఫోల్డర్ లో (ఉదా {filepath xxxxxxxx.default}), మరియు ఎంచుకోండి {menu Copy}. # {for win,linux}కుడి క్లిక్ {/for}{for mac} మీరు క్లిక్ చేసినప్పుడు {key Ctrl} కీ ని నొక్కి పట్టుకోండి{/for} బ్యాకప్ ప్రదేశం (ఉదా ఒక USB స్టిక్ లేదా ఒక ఖాళీ CD-RW డిస్క్) మరియు {menu Paste{for mac} ను ఎంచుకోండి{/for}}. = ఒక ప్రొఫైల్ బ్యాకప్ పునరుద్ధరణ = #[[T:closeFirefox]] # మీ ప్రస్తుత ప్రొఫైల్ ఫోల్డరుకు ప్రొఫైల్ బ్యాకప్ ఫోల్డర్ కు అదే పేరు కలిగి ఉంటే, కేవలం ప్రొఫైల్ను బ్యాకప్ ఫోల్డరుతో ప్రస్తుత ప్రొఫైల్ ఫోల్డర్ ను భర్తీ చేసి, అప్పుడు ఫైర్ఫాక్స్ మొదలు పెట్టండి. {note}'''ముఖ్యమైనది:''' ప్రొఫైల్ను ఫోల్డర్ పేర్లు 8 పాత్రల యాదృచ్ఛిక స్ట్రింగ్ తో సహా, ఈ పనికి ఖచ్చితంగా సరిపోవాలి. ఒకవేల పేర్లు మ్యాచ్ కాలేదు లేదా మీరు వేరే స్థానానికి ఒక బ్యాకప్ పునరుద్ధరిస్తుంటే, క్రింద దశలను అనుసరించండి.{/note} == వేరే స్థానానికి పునరుద్ధరణ == # Completely close Firefox, as explained above. ప్రొఫైల్ను ఫోల్డర్ పేర్లు మ్యాచ్ కాకపోతే లేదా మీరు తరలించడానికి లేదా వేరే ప్రదేశంలో ఒక ప్రొఫైల్ను పునరుద్ధరించడానికి క్రిందిలా చేయండి: # పూర్తిగా పైన వివరించిన విధంగా, ఫైర్ఫాక్స్ ను మూసివెయ్యండి. # [[Use the Profile Manager to create and remove Firefox profiles|Use the Firefox Profile Manager to create a new profile]] మీ కావలసిన ప్రదేశంలో తర్వాత ప్రొఫైల్ను మేనేజర్ నిష్క్రమించండి. {note}'''గమనిక:''' మీరు కేవలం ఒక కొత్త కంప్యూటర్లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే, మీరు స్వయంచాలకంగా రూపొందించబడిన డిఫాల్ట్ ప్రొఫైల్ మీరు మొదటి ఫైర్ఫాక్స్ అమలు చేసినప్పుడు, ఒక కొత్త ప్రొఫైల్ సృష్టించే బదులుగా ఉపయోగించవచ్చు .{/note} #మీ హార్డు డ్రైవులో లేదా బ్యాకప్ మీడియంలో (ఉదా, మీ USB స్టిక్) లో బ్యాకప్ ప్రొఫైల్ను ఫోల్డర్ ను గుర్తించండి. #ప్రొఫైల్ను ఫోల్డర్ బ్యాకప్ ను తెరవండి (ఉదా: {filepath xxxxxxxx.default} బ్యాకప్). #మొత్తం ప్రొఫైల్ను ఫోల్డర్ బ్యాకప్''విషయాలు '' {filepath mimeTypes.rdf},{filepath prefs.js} ఫైలు, {filepath bookmarkbackups} ఫోల్డర్, మొదలైనవి వంటి ఫైలు కాపీ చేయండి. #పైన వివరించిన విధంగా గుర్తించండి మరియు కొత్త ప్రొఫైల్ ఫోల్డర్ తెరిచి, ఆపై ఫైర్ఫాక్సును మూసివెయ్యండి (తెరిచి ఉంటే) #ఇదే పేరుతో ఉన్న ఫైళ్లను తిరిగి రాసి, కొత్త ప్రొఫైల్ ఫోల్డర్ బ్యాకప్ ప్రొఫైల్ను ఫోల్డర్ యొక్క కంటెంట్లను పేస్ట్ చేయండి. #ఫైర్ఫాక్స్ ను ప్రారంభించండి
ఫైర్‌ఫాక్స్ ఇష్టాంశాలు, సంకేతపు మాటలు, పొడిగింతలు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ కంప్యూటరులో '''[[Profiles - Where Firefox stores your bookmarks, passwords and other user data|profile]] సంచయము'''లో, ఫైర్‌ఫాక్స్ క్రమణిక కాక వేరే స్థానంలో నిల్వ చేస్తుంది. ఈ వ్యాసం మీ ప్రొఫైలును ఎలా బ్యాకప్ చేయాలో, పునరుద్ధరించాలో, లేదా వేరే స్థానం లేదా కంప్యూటరులోకి మీ ప్రొఫైలును ఎలా తరలించవచ్చో వివరిస్తుంది. {note}'''గమనిక:''' [[Refresh Firefox - reset add-ons and settings|ఫైర్‌ఫాక్స్‌ను నవీకరించు సౌలభ్యము]] మీ డెస్క్‌టాప్‌పై '''పాత ఫైర్‌ఫాక్స్ డేటా''' అనే ఒక సంచయాన్ని సృష్టిస్తుంది, దానిలో మీ పాత ప్రొఫైలు సంచయము యొక్క బ్యాకప్, దానిలోని విషయాలు ఉంటాయి. మీరు ఈ మధ్య ఫైర్‌ఫాక్స్‌ను నవీకరించినా ఈ సంచయము ఉంటే మీవద్ద ఇప్పటికే పూర్తి ప్రొఫైల్ బ్యాకప్ ఉన్నట్టు.{/note} *పూర్తి ప్రొఫైలును కాక ఎంచుకున్న సమాచారాన్ని మాత్రమే పునరుద్ధరించుకోవడం లేదా తరలించడం చేయాలంటే [[Recovering important data from an old profile]] చూడండి. * '''ఇష్టాంశాలు మాత్రమే?''' (మిగతా డేటా కాకుండా) మీ ఇష్టాంశాలను మాత్రమే బ్యాకప్, పునరుద్ధరణ లేదా తరలించడం చేయాలంటే [[Restore bookmarks from backup or move them to another computer]] చూడండి. __TOC__ = మీ ప్రొఫైలు సంచయాన్ని కనుగొనండి = [[T:OpenProfileFolder]] = మీ ప్రొఫైలును బ్యాకప్ చేయుట = మీ ప్రొఫైలును బ్యాకప్ చేయడానికి, మొదటి ఫైర్‌ఫాక్స్ తెరచి ఉంటే మూసివెయ్యండి, ఆపై మరొక స్థానానికి ప్రొఫైలు సంచయాన్ని కాపీ చేయండి. #పైన వివరించిన విధంగా, మీ ప్రొఫైల్ సంచయాన్ని గుర్తించండి. # (తెరచిఉంటే) ఫైర్‌ఫాక్స్‌ను మూసివేయండి: [[T: closeFirefox]] #మీ ప్రొఫైల్ యొక్క సంచయము కంటే ఒక లెవెల్ పైకి వెళ్ళండి {filepath {for win}%APPDATA%\Mozilla\Firefox\Profiles\{/for}{for mac}~/Library/Application Support/Firefox/Profiles/{/for}{for linux}~/.mozilla/firefox/{/for}} # {for win,linux}కుడి క్లిక్ {/for}{for mac} మీరు క్లిక్ చేసినప్పుడు {key Ctrl} కీ ని నొక్కి పట్టుకోండి{/for} మీ ప్రొఫైల్ ఫోల్డర్ లో (ఉదా {filepath xxxxxxxx.default}), మరియు {menu Copy} ఎంచుకోండి. # {for win,linux}కుడి క్లిక్ {/for}{for mac} మీరు క్లిక్ చేసినప్పుడు {key Ctrl} కీ ని నొక్కి పట్టుకోండి{/for} బ్యాకప్ స్థానం (ఉదా ఒక USB స్టిక్ లేదా ఒక ఖాళీ CD-RW డిస్క్) మరియు {menu Paste{for mac} ను ఎంచుకోండి{/for}}. = ఒక ప్రొఫైల్ బ్యాకప్ పునరుద్ధరణ = #[[T:closeFirefox]] # మీ ప్రస్తుత ప్రొఫైల్ సంచయము, బ్యాకప్ ప్రొఫైల్ సంచయము ఒకే పేరు కలిగి ఉంటే, కేవలం ప్రస్తుత ప్రొఫైల్ సంచయాన్ని బ్యాకప్ సంచయముతో భర్తీ చేసి అప్పుడు ఫైర్‌ఫాక్స్ మొదలుపెట్టండి. {note}'''ముఖ్యమైనది:''' ఇది పనిచేయాలంటే ప్రొఫైల్ సంచయాల పేర్లు, 8 అక్షరాల యాదృచ్ఛిక స్ట్రింగ్ తో సహా, ఖచ్చితంగా సరిపోవాలి. ఒకవేల పేర్లు సరిపోకపోతే లేదా మీరు వేరే స్థానానికి ఒక బ్యాకప్ పునరుద్ధరిస్తుంటే, క్రింద దశలను అనుసరించండి.{/note} == వేరే స్థానానికి పునరుద్ధరణ == ప్రొఫైల్ సంచయాల పేర్లు సరిపోకపోతే లేదా మీరు తరలించడానికి లేదా వేరే ప్రదేశంలో ఒక ప్రొఫైలును పునరుద్ధరించడానికి క్రిందిలా చేయండి: # పూర్తిగా ఫైర్‌ఫాక్స్ ను మూసివెయ్యండి: [[T:closeFirefox]] #మీకు కావలసిన ప్రదేశంలో [[Use the Profile Manager to create and remove Firefox profiles|ఫైర్‌ఫాక్స్ ప్రొఫైల్ నిర్వాహకిని వాడి ఒక కొత్త ప్రొఫైలును సృష్టించండి]], తర్వాత ప్రొఫైల్ నిర్వాహకి నుండి నిష్క్రమించండి.{note}'''గమనిక:''' మీరు ఇపుడే ఒక కొత్త కంప్యూటర్లో ఫైర్‌ఫాక్స్ స్థాపించి ఉంటే, ఒక కొత్త ప్రొఫైల్ సృష్టించే బదులు, ఫైర్‌ఫాక్స్ మొదటిసారి అమలు చేసినప్పుడు స్వయంచాలకంగా రూపొందించబడిన డిఫాల్ట్ ప్రొఫైల్ మీరు ఉపయోగించవచ్చు.{/note} #మీ హార్డు డ్రైవులో లేదా బ్యాకప్ మీడియంలో (ఉదా, మీ USB స్టిక్) లో బ్యాకప్ ప్రొఫైలు సంచయాన్ని గుర్తించండి. #ప్రొఫైలు సంచయము బ్యాకప్ ను తెరవండి (ఉదా: {filepath xxxxxxxx.default} బ్యాకప్). #మొత్తం ప్రొఫైలు సంచయము బ్యాకప్ ''విషయాలు'' {for not fx55}{filepath mimeTypes.rdf}{/for}{for fx55}{filepath handlers.json}{/for}, {filepath prefs.js} ఫైలు, {filepath bookmarkbackups} ఫోల్డర్, మొదలైనవి వంటివి ఫైలు కాపీ చేయండి. #పైన వివరించిన విధంగా కొత్త ప్రొఫైల్ సంచయాన్ని గుర్తించండి మరియు ఫోల్డర్ తెరిచి ఆపై ఫైర్‌ఫాక్స్ ను మూసివెయ్యండి (తెరిచి ఉంటే) #ఇదే పేరుతో ఉన్న ఫైళ్లను తిరిగి రాసి, కొత్త ప్రొఫైలు సంచయము బ్యాకప్ ప్రొఫైలు సంచయము యొక్క కంటెంట్లను పేస్ట్ చేయండి. #ఫైర్‌ఫాక్స్ ను ప్రారంభించండి.

Назад до історії