మీరు ఉపయోగిస్తున్న ఫైర్ ఫాక్సు యొక్క ఏ వెర్షన్ వెతుకుము

మీరు ఏ వెర్షన్ యొక్క ఫైర్ ఫాక్సు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం, ఒక సమస్య పరిష్కరించటానికి సహాయపడుతుంది లేదా ఫైర్ఫాక్స్ కొత్తగా ఉందా లేదో తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

  • మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu , సహాయం క్లిక్ Help-29 చేయండి మరియు ఎంచుకోండి About Firefox.మెను బార్ లో, Firefoxమెను క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి About Firefox. ఫైర్ఫాక్స్ గురించి విండో కనిపిస్తుంది. ఫైర్ఫాక్స్ పేరు కింద వెర్షన్ యొక్క సంఖ్య జాబితా చేయబడుతుంది.
    AboutFirefox-Fx5Mac AboutFirefox-Win7v2501
గమనిక: ఫైర్ఫాక్స్ గురించి విండొ తెరవడానికి, అప్రమేయంగా, ఒక నవీకరణ తనిఖీ ప్రారంభిస్తుంది. ఫైర్ ఫాక్సు యొక్క నవీకరించిన సంస్కరణ అందుబాటులో ఉంటే, అది స్వయంచాలకంగా డౌన్లోడ్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం, చూడండి ఫైరుఫాక్సు లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేయడం.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.