변경사항 비교

ఫైర్‌ఫాక్స్ రిఫ్రెష్ - పొడగింతలను అమరికలను రీసెట్ చెయ్యడం

변경 사항 164837:

변경 사항 164837 제공자: veeven 수정일:

변경 사항 173712:

변경 사항 173712 제공자: chilaabu 수정일:

키워드:

ట్యూన్ మరమ్మత్తు
ట్యూన్ మరమ్మత్తు

검색 결과 요약

అవసరమైన డేటాను అట్టే ఉంచి ఫైర్‌ఫాక్స్‌ను అప్రమేయ అమరికలకు పునరుద్ధరించుకోండి. దీనివల్ల నెమ్మదించడం, క్రాషవడం, శోధన హైజాకింగ్, తదితర సమస్యలు పరిష్కారమవుతాయి.
అవసరమైన డేటాను అట్టే ఉంచి ఫైర్‌ఫాక్స్‌ను అప్రమేయ అమరికలకు పునరుద్ధరించుకోండి. దీనివల్ల నెమ్మదించడం, క్రాషవడం, శోధన హైజాకింగ్, తదితర సమస్యలు పరిష్కారమవుతాయి.

내용:

[[Template:desktoponly]] {for not fx35}[[Template:updatefeaturedesktop]]{/for} మీకు ఫైర్‌ఫాక్స్‌తో సమస్యలు ఉంటే, దానిని రిఫ్రెష్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇష్టాంశాలు, సంకేతపదాలు, తెరిచివున్న ట్యాబులు వంటి మీ ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరిచి ఉంచుతూనే రిఫ్రెష్ సౌలభ్యం ఫైర్‌ఫాక్స్‌ని అప్రమేయ స్థితికి పునరుద్ధరించి చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. {note}'''గమనిక:''' [[Find and install add-ons to add features to Firefox#w_what-types-of-add-ons-can-i-install|పొడగింతలు]], పొడగింతల డేటా తొలగించబడుతుంది.{/note} = ఫైర్‌ఫాక్స్‌ని రిఫ్రెష్ చేసుకోవడం= [[T:resetsteps]] = రిఫ్రెష్ సౌలభ్యం ఏమి చేస్తుంది? = మీ ఫైర్‌ఫాక్స్ అమరికలు, వ్యక్తిగత సమాచారం అంతా [[Profiles - Where Firefox stores your bookmarks, passwords and other user data|ప్రొఫైలు సంచయం]]లో నిల్వ ఉంటాయి. ఈ రిఫ్రెష్ సౌలభ్యం మీ ముఖ్యమైన డేటా భద్రపరుస్తూ కొత్త ప్రొఫైలు సంచయాన్ని తయారుచేస్తుంది. సాధారణంగా ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు సంచయంలో ఉండే [https://addons.mozilla.org/firefox/extensions/ పొడగింతలు], [[Use themes to change the look of Firefox|అలంకారాలు]] తొలగించబడతాయి. వేరే చోట్ల నిల్వ ఉన్న పొడగింతలు{for not fx53}, [[Use plugins to play audio, video, games and more |ప్లగిన్లు]],{/for} తొలగించబడవు కానీ వాటికి మీరు మార్చుకున్న అభిరుచులు{for not fx53} (మీరు అచేతనించిన ప్లగిన్లు వంటివి){/for} పునరుద్ధరించబడతాయి. == ఫైర్‌ఫాక్స్ ఈ అంశాలను భద్రపరుస్తుంది: == *ఇష్టాంశాలు *విహరణ, దింపుకోలు చరిత్ర *సంకేతపదాలు *తెరచివున్న విండోలు, ట్యాబులు *కుకీలు *వెబ్ ఫారాల ఆటోఫిల్ సమాచారం *వ్యక్తిగత నిఘంటువు == ఈ అంశాలు, అమరికలు తొలగించబడతాయి: == *[[Find and install add-ons to add features to Firefox|పొడగింతలు, అలంకారాలు]], వెబ్‌సైట్ల అనుమతులు, మార్చుకున్న అభిరుచులు, [[Add or remove a search engine in Firefox#w_add-a-search-engine|చేర్చుకున్న శోధన యంత్రాలు]], DOM నిల్వ, {for not fx56}[[Advanced panel - Accessibility, browsing, network, updates, and other advanced settings in Firefox#w_certificates-tab|భద్రతా సర్టిఫికెటు, పరికర అమరికలు]]{/for}{for fx56}[[Secure Website Certificate|భద్రతా సర్టిఫికెటు]] మరియు పరికర అమరికలు{/for}, [[Change what Firefox does when you click on or download a file|దింపుకోలు చర్యలు]],{for not fx53} ప్లగిన్ అమరికలు,{/for} [[Customize Firefox controls, buttons and toolbars|పనిముట్ల పట్టీకి మార్పులు]]{for not fx57}, [[Add social features to the Firefox sidebar|సామాజిక ఫీచర్లు]]{/for}, వాడుకరి శైలులు తొలగించబడతాయి. {note}'''గమనిక:''' మీ పాత ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు మీ డెస్కుటాపు మీద "పాత ఫైర్‌ఫాక్స్ డేటా" అనే సంచయంలో ఉంచబడుతుంది. ఒకవేళ {for not fx35}రీసెట్{/for}{for fx35} రిఫ్రెష్{/for} మీ సమస్యను పరిష్కరించలేకపోతే మీరు భద్రంకాని కొంత సమాచారాన్ని [[Recovering important data from an old profile#w_copying-files-between-profile-folders|సృష్టించబడిన కొత్త ప్రొఫైలు లోనికి ఫైళ్లు కాపీచేసుకోవడం]] ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. మీకు ఇక ఈ సంచయం అవసరం లేకపోతే దానిని తొలగించివేయండి, ఎందుకంటే దానిలో సున్నితమైన సమాచారం ఉంటుంది.{/note} [[Template:top5afterword]]
[[Template:desktoponly]] మీకు ఫైర్‌ఫాక్స్‌తో సమస్యలు ఉంటే, దానిని రిఫ్రెష్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇష్టాంశాలు, సంకేతపదాలు, తెరిచివున్న ట్యాబులు వంటి మీ ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరిచి ఉంచుతూనే రిఫ్రెష్ సౌలభ్యం ఫైర్‌ఫాక్స్‌ని అప్రమేయ స్థితికి పునరుద్ధరించి చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. {note}'''ముఖ్యము:''' ఫైర్‌ఫాక్స్ దాని మొదటి స్థితికి మరలుతుంది కనుక మీ స్వంత ఆకృతీకరణలు, అనుకూలీకరణలు, [[Find and install add-ons to add features to Firefox#w_what-types-of-add-ons-can-i-install|పొడగింతలు]], పొడగింతల డేటా మరియు about:config [[Configuration Editor for Firefox|అభిరుచుల ఆకృతీకరణలు] తొలగించబడుతాయి.{/note} = ఫైర్‌ఫాక్స్‌ని రిఫ్రెష్ చేసుకోవడం= [[T:resetsteps]] = రిఫ్రెష్ సౌలభ్యం ఏమి చేస్తుంది? = మీ ఫైర్‌ఫాక్స్ అమరికలు, వ్యక్తిగత సమాచారం అంతా [[Profiles - Where Firefox stores your bookmarks, passwords and other user data|ప్రొఫైలు సంచయం]]లో నిల్వ ఉంటాయి. ఈ రిఫ్రెష్ సౌలభ్యం మీ ముఖ్యమైన డేటా భద్రపరుస్తూ కొత్త ప్రొఫైలు సంచయాన్ని తయారుచేస్తుంది. సాధారణంగా ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు సంచయంలో ఉండే [https://addons.mozilla.org/firefox/extensions/ పొడగింతలు], [[Use themes to change the look of Firefox|అలంకారాలు]] తొలగించబడతాయి. వేరే చోట్ల నిల్వ ఉన్న పొడగింతలు{for not fx53}, [[Use plugins to play audio, video, games and more |ప్లగిన్లు]],{/for} తొలగించబడవు కానీ వాటికి మీరు మార్చుకున్న అభిరుచులు{for not fx53} (మీరు అచేతనించిన ప్లగిన్లు వంటివి){/for} పునరుద్ధరించబడతాయి. == ఫైర్‌ఫాక్స్ ఈ అంశాలను భద్రపరుస్తుంది: == *ఇష్టాంశాలు *విహరణ, దింపుకోలు చరిత్ర *సంకేతపదాలు *తెరచివున్న విండోలు, ట్యాబులు *కుకీలు *వెబ్ ఫారాల ఆటోఫిల్ సమాచారం *వ్యక్తిగత నిఘంటువు == ఈ అంశాలు, అమరికలు తొలగించబడతాయి: == *[[Find and install add-ons to add features to Firefox|పొడగింతలు, అలంకారాలు]] *వెబ్‌సైట్ల అనుమతులు *మార్చుకున్న అభిరుచులు [[Add or remove a search engine in Firefox#w_add-a-search-engine|చేర్చుకున్న శోధన యంత్రాలు]] DOM నిల్వ {for not fx56} [[Advanced panel - Accessibility, browsing, network, updates, and other advanced settings in Firefox#w_certificates-tab|భద్రతా సర్టిఫికెటు, పరికర అమరికలు]] {/for} {for fx56} *[[Secure Website Certificate|భద్రతా సర్టిఫికెటు]] మరియు పరికర అమరికలు {/for} *[[Change what Firefox does when you click on or download a file|దింపుకోలు చర్యలు]] {for not fx53} *ప్లగిన్ అమరికలు {/for} *[[Customize Firefox controls, buttons and toolbars|పనిముట్ల పట్టీకి మార్పులు]] {for not fx57} *[[Add social features to the Firefox sidebar|సామాజిక ఫీచర్లు]] {/for} వాడుకరి శైలులు ({filepath chrome} subfolder containing {filepath userChrome} and/or {filepath userContent} [https://wikipedia.org/wiki/Cascading_Style_Sheets CSS files], if previously created.) {note}'''గమనిక:''' మీ పాత ఫైర్‌ఫాక్స్ ప్రొఫైలు మీ డెస్కుటాపు మీద "పాత ఫైర్‌ఫాక్స్ డేటా" అనే సంచయంలో ఉంచబడుతుంది. ఒకవేళ {for not fx35}రీసెట్{/for}{for fx35} రిఫ్రెష్{/for} మీ సమస్యను పరిష్కరించలేకపోతే మీరు భద్రంకాని కొంత సమాచారాన్ని [[Recovering important data from an old profile#w_copying-files-between-profile-folders|సృష్టించబడిన కొత్త ప్రొఫైలు లోనికి ఫైళ్లు కాపీచేసుకోవడం]] ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. మీకు ఇక ఈ సంచయం అవసరం లేకపోతే దానిని తొలగించివేయండి, ఎందుకంటే దానిలో సున్నితమైన సమాచారం ఉంటుంది.{/note} [[Template:top5afterword]]

뒤로 가기