변경사항 비교

హోమ్ పేజీను ఎలా సెట్ చేయాలి

변경 사항 126207:

변경 사항 126207 제공자: DineshMv 수정일:

변경 사항 168323:

변경 사항 168323 제공자: chilaabu 수정일:

키워드:

హోమ్ పేజీ ప్రారంభించు
హోమ్ పేజీ ప్రారంభించు ముంగిలి

검색 결과 요약

ఒక క్లిక్తో మీకు ఇష్టమైన పేజీలు లోడ్ చేయండి. మేము మీ హోమ్ పేజీ ఎలా సెట్ చేయాలో లేదా డిఫాల్ట్ పేజీ ని ఎలా పునరిద్దిన్చాలో చుపించాబోతున్నాము.
ఒక్క నొక్కుతో మీకు ఇష్టమైన పేజీలను తెచ్చుకోండి. మీ ముంగిలి పేజీని ఎలా అమర్చుకోవాలో లేదా అప్రమేయ పేజీని ఎలా పునరుద్ధరించాలో మేము మీకు చూపించబోతున్నాము.

내용:

మీరు ఫైరుఫాక్సు లేదా హోమ్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఎలా స్వయంచాలకంగా ఏ వెబ్ పేజీ అయిన ఎలా తెరవాలో చూపిస్తాము[[Image:Home Button]]. __TOC__ = మీ హోమ్ పేజీ సెట్ చేయడానికి లేదా మార్చడానికి = <!-- See discussion https://support.mozilla.org/en-US/kb/how-to-set-the-home-page/discuss/5183 --> # మీరు మీ హోమ్ పేజీగా ఉపయోగించడానికి కావలసిన వెబ్పేజ్ ట్యాబ్ ను తెరవండి. # మీరు ఇంతక ముందు ఎంచుకున్న టాబ్ ను లాగి, హోమ్ పేజీ దగ్గర విడుదల చేయండి [[Image:Home Button]]. #;{for win10}[[Image:Home Page 29 - WinXP]]{/for}{for win7,win8}[[Image:Home Page 29 - Win8]]{/for}{for mac}[[Image:Home Page 29 - Mac]]{/for}{for linux}[[Image:Home Page 29 - Linux]]{/for} మీ హోమ్పేజీకి పేజీ. {note} '''చిట్కా:'''మరిన్ని హోమ్ పేజీ సెట్టింగ్స్ [[Template:optionsorpreferences]] ఈ విండోలో లభించును. *మెను బటన్ను క్లిక్ చేసిన తరువాత[[Image:New Fx Menu]] ఇది ఎంచుకోండి {for win}{button Options}{/for}{for mac,linux}{button Preferences}{/for} ఆ తరువాత పానెల్ ని {menu General} ఎంచుకోండి . **డ్రాప్ డౌన్ మెను నుండి మీరు ఫైరుఫాక్సు ను స్టార్ట్అప్ లో ఎంచుకోవచ్చు '''ఒక ఖాళీ పేజీ చూపించు''' లేదా అన్ని '''మీ మునుపటి సెషన్ నుండి విండోస్ మరియు టాబ్లను'''. **మీరు బహుళ పేజీలను హోమ్ పేజీ లో చూడాలంటే, ఒక ప్రత్యేక టాబ్ లో తెరిచిన తరువాత క్లిక్ చేయినచో {button Use Current Pages}. {/note} = డిఫాల్ట్ పేజీ ను పునరిద్దించు = "మీరు మీ హోమ్ పేజీ వినియోగాలను తొలగించాలనుకుంటే, అది ఎలా చేయాలో చూడండి:" # [[T:optionspreferences]] # {menu General} ప్యానెల్ ఎంచుకోండి. # స్టార్టప్ బాక్స్ లో "హోం పేజి:" కింద క్లిక్ చేయండి {button Restore to Default}.<br>[[Image:restore default fx38]] # [[T:closeOptionsPreferences]] = సమస్యలు ఉన్నాయా? = మాతో సమాధానాలు ఉన్నాయి: *మీకు ఫైరుఫాక్సు ని ఎప్పుడు ఓపెన్ చేసినా " ఫైరుఫాక్సు ఇప్పుడే నవీకరించబడింది " అనే టాబ్ వస్తే , ఈ వ్యాసంను చూడండి [[Firefox says it's just updated every time it starts - how to fix|పరిష్కరించడం ఎలా - ఫైర్ఫాక్సు ప్రతిసారీ ప్రారంబించినప్పుడు నవీకరించబడిందని చెప్పారు]]. * మీ హోమ్ పేజీ సెట్టింగ్స్ సేవ్ అవ్వని యెడల, ఇది చూడండి [[How to fix preferences that won't save|సేవ్ చేయలేని ప్రాధాన్యతలు పరిష్కరించడానికి ఎలా]]. . * మీ హోమ్ పేజీ హైజాక్ లేదా స్వయంచాలకంగా మార్చబడి ఉంటే, చూడండి [[Remove a toolbar that has taken over your Firefox search or home page|మీ ఫైర్ఫాక్స్ శోధన లేదా హోమ్ పేజీ బాధ్యతను తీసుకుని ఒక టూల్బార్ తొలగించు]]. {for win} . * ఒక పేజీ మీరు ఒక మూడవ పార్టీ టూల్బార్ తొలగించబడినప్పటికీ మరియు మీ హోమ్ పేజీ పునరుద్ధరించబడింది తర్వాత కూడా తెరుచుకుంటుంటే, చూడండి [[Wrong home page opens when I start Firefox - How to fix|నేను ఫైర్ఫాక్స్ మొదలుపెడితే తప్పు హోమ్ పేజీ తెరుచుకుంటుంది - పరిష్కరించడం ఎలా]] {/for}
మీరు ఫైర్‌ఫాక్సును మొదలుపెట్టినప్పుడు లేదా ముంగిలి బొత్తము {for not fx57}[[Image:Home Button]]{/for}{for fx57}[[Image:Home Button 57]]{/for} నొక్కినపుడు అప్రమేయంగా ఏ వెబ్ పేజీనైనా ఎలా తెరవాలో మేము మీకు చూపిస్తాము. __TOC__ = ముంగిలి పేజీ అమర్చడం లేదా మార్చడం = <!-- See discussion https://support.mozilla.org/en-US/kb/how-to-set-the-home-page/discuss/5183 --> {for not fx57} # మీరు ముంగిలి పేజీగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని ఒక ట్యాబ్‌లో తెరవండి. # ఆ ట్యాబ్‌ను మీ టూల్‌బార్‌లోని ముంగిలి బొత్తము [[Image:Home Button]] పైకి లాగి వదలండి. #;{for winxp}[[Image:Home Page 29 - WinXP]]{/for}{for win7,win8,win10}[[Image:Home Page 29 - Win8]]{/for}{for mac}[[Image:Home Page 29 - Mac]]{/for}{for linux}[[Image:Home Page 29 - Linux]]{/for} # ఈ పేజీని మీ ముంగిలి పేజీగా అమర్చుకోవడానికి {button Yes}పై నొక్కండి. {/for} {for fx57} # మీరు ముంగిలి పేజీగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని తెరవండి. # ఆ ట్యాబ్‌ను మీ టూల్‌బార్‌లోని ముంగిలి బొత్తము [[Image:Home Button]] పైకి లాగి వదలండి (అది అప్రమేయంగా ఎడమవైపు ఉంటుంది). #;{for win}[[Image:Dragging Home Page 57]]{/for}{for mac}[[Image:set homepage 57]]{/for}{for linux}[[Image:Dragging Home Page 57 - Linux]]{/for} # ఈ పేజీని మీ ముంగిలి పేజీగా అమర్చుకోవడానికి {button Yes}పై నొక్కండి. {/for} = మీ ముంగిలి పేజీని ఫైర్‌ఫాక్స్ {for win}ఎంపికలు{/for}{for mac,linux}అభిరుచులు{/for} ద్వారా అమర్చుకోవడం = {for not fx61} #[[T:optionspreferences]] #{menu General} ప్యానెల్‌ను ఎంచుకోండి. <br> {for not fx56}[[Image:Fx52GeneralPanel-HomePage]]{/for}{for =fx56}[[Image:Fx56GeneralPanel-HomePage]]{/for}{for fx57}[[Image:Fx57GeneralPanel-HomePage]]{/for}<br> *"When Firefox starts"కి అప్రమేయ '''Startup''' అమరిక మీ ముంగిలి పేజీని చూపిస్తుంది. మీరు {for not fx57}డ్రాప్-డౌన్ మెను నుండి{/for} కూడా ఫైర్‌ఫాక్స్ ఒక ఖాళీ పేజీని లేదా ఇంతకుముందు మీ సెషన్ లోని మీ విండోలు, ట్యాబులను చూపించేట్లు కూడా ఎంచుకోవచ్చు. *మీరు అనేక పేజీలను మీ ముంగిలి పేజీగా అమర్చుకోవచ్చు. ప్రతి పేజీని ఒక వేరే ట్యాబులో తెరచి, {for not fx56}''Home Page''{/for}{for =fx56}''Home page''{/for}{for fx57}'''Home page'''{/for} క్రింద ఉన్న {button Use Current Pages} నొక్కండి. {/for} {for fx61} #[[T:optionspreferences]] #{menu Home} ప్యానెల్‌పై నొక్కండి. #"Homepage and new windows" పక్కనున్న మెనుపై నొక్కి, ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ చూపించే, మీ స్వంత URLs చేర్చే లేదా ఒక ఖాళీ పేజీని చూపించే ఎంపికను ఎంచుకోండి. {/for} {for not fx61} = అప్రమేయ ముంగిలి పేజీను పునరుద్ధరించుట = "మీ ముంగిలి పేజీ అనుకూలీకరణలను రద్దుచేయాలంటే, అది ఇలా చేయాలి:" # [[T:optionspreferences]] # {menu General} ప్యానెల్‌ను ఎంచుకోండి. # {for not fx57}{for not fx56}''Home Page''{/for}{for =fx56}''Home page''{/for} క్రిందనున్న "Startup" విభాగంలో{/for} {for fx57}'''Home page''' క్రింద{/for}, {button Restore to Default} నొక్కండి. # [[T:closeOptionsPreferences]] {/for} = సమస్యలు ఉన్నాయా? = మావద్ద సమాధానాలు ఉన్నాయి: * ఫైర్‌ఫాక్స్ మొదలైనప్పుడు మీరు "ఫైర్‌ఫాక్స్ ఇప్పుడే నవీకరించబడినది" అనే ట్యాబ్ పదేపదే వస్తే, ఈ వ్యాసం చూడండి [[Firefox says it's just updated every time it starts - how to fix|పరిష్కరించడం ఎలా - ఫైర్‌ఫాక్స్ ప్రతిసారీ ప్రారంభించినప్పుడు నవీకరించబడిందని చెప్తుంది]] . * మీ ముంగిలి పేజీ అమరికలు భద్రపరచబడనియెడల, [[How to fix preferences that won't save|సేవ్ చేయలేని ప్రాధాన్యతలు పరిష్కరించడం ఎలా]] చూడండి. * మీరు ముంగిలి బొత్తాన్ని చూడలేనియెడల [[Customize Firefox controls, buttons and toolbars]] చూడండి. మీ ముంగిలి పేజీ హైజాక్ అయినా లేదా స్వయంచాలకంగా మార్చబడి ఉంటే, [[Remove a toolbar that has taken over your Firefox search or home page]] చూడండి. {for win} * మీరు బయటివారి టూల్‌బార్ తొలగించి మీ ముంగిలి పేజీని పునరుద్ధరించినప్పటికీ ఒక పేజీ పదేపదే తెరచుకుంటూ ఉంటే, [[Wrong home page opens when I start Firefox - How to fix]] చూడండి. {/for} {for fx57} * మీ ముంగిలి పేజీని ఒక పొడిగింపు నియంత్రిస్తుంది. మరింత సమాచారం కోసం [[An extension changed my home page]] చూడండి. {/for}

뒤로 가기