థండర్ బర్డ్ 38.0లో చేర్చిన కొత్త విశేషాలు

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

This version of Thunderbird is no longer supported. Please update your version of Thunderbird to enjoy the latest features.

ఈ వ్యాసం థండర్ బర్డ్ 38 లో ముఖ్యంగా వాడే విశేషాల గురించి తెలుపుటకు ప్రచురించ బడినది. దీని గూర్చి మొత్తం సమాచారం కోసం థండర్ బర్డ్ 38 ముఖ్య గమనికలును సందర్శించండి.

యాహూ మెసెంజర్ చాట్ ని సపోర్ట్ చేస్తుంది

థండర్ బర్డ్ చాట్ ఇప్పుడు యాహూ మెసెంజర్కు మద్దతునిస్తుంది.

పంపిన/ఆర్కైవ్ చేయబడిన సందేశాల వడపోత

మీరు ఇప్పుడు సందేశాలు వడపోత ద్వారా పంపినవి, ఆర్కైవ్ చేయబడినవి గా విభజించుకోవచ్చు.

వివిధ అడ్రెస్స్ బుక్స్ ను వెతుకుట

మీరు ఇప్పుడు వివిధ అడ్రెస్స్ బుక్స్ ను వెతుకుట చేయవచ్చు!

విస్తరించిన ఫోల్డర్ పెన్ కాలమ్స్

ఇపుడు మీరు (ఎడమ వైపు ఉన్న ఫోల్దేర్స్ లిస్టు), ఇక్కడ విస్తరించిన ఒప్షన్స్ కి కాలమ్ పికర్ కి చూపించవచ్చు (చదవనివి ,మొత్తం,సైజు ) ఎక్స్ట్రా ఫోల్డర్ ఆడ్-ఆన్ ఏమి లేకుండా. మీకు పాత కాలమ్ పికర్ కావాల్సిన చొ ఈ పద్ధతిని అనుసరించండి, select View > Layout > Folder Pane Columns. లేదా టూల్బార్ మెనూ బొత్తాన్ని నొక్కి New Fx Menu Options > Layout > Folder Pane Columnsదీనిని ఎంపిక చేసుకోండి Preferences > Layout > Folder Pane Columns.

గూగుల్ OAuth2

థండర్ బర్డ్ 38 now supports the OAuth 2.0 protocol ఇప్పుడు గూగుల్ ప్రమాణీకరణ కొరకు ఉపయోగిస్తున్నది.

క్యాలెండరు అనుసంధానం

లిఘ్తెనింగ్ థండర్ బర్డ్ లో క్యాలెండరుగా అనుసంధానం అయ్యి వుంది

మెయిల్ కూర్పులో సరిచేయబడిన దోషాలు

సందేశం వ్రాసే డబ్బాలో కనుగొనబడిన కొన్ని విచిత్రమైన బగ్స్ పరిష్కరించబడినాయి. మీరు సందేశం రాసేటప్పుడు వేరే ఎక్కడైనా క్లిక్ చేసినచో ఫాంట్ మారదు. క్లిప్ బోర్డు నుంచి బిట్మాప్ పేస్టు చేసినపుడు కూడా ఫాంట్ మార్పిడి జరగదు.ఇన్ లైన్ స్పెల్ చెకర్ కూడా తప్పులను ఎర్ర లైన్స్ తో చూపిస్తూనే వుంటుంది.

ఇన్ లైన్ స్పెల్ చెకింగ్: కొత్త సందేశాలు ఎప్పుడూ Tools > Options > Composition > Spelling > Languageలో ఎంపిక చేసుకున్న భాష ఆధారముగా ధ్రువీకరించడం జరుగును, కానీ ఇంతకుముందులా చివరగా ఉపయోగించిన భాష ఆధారముగా కాదు. స్పెల్ చెకింగ్ భాష ఇప్పుడు సబ్జెక్టు మరియు మెసేజ్ బాడీ మధ్య సమకాలీకరించబడును కనుక మీరు నిఘంటువులు మార్చకుండానే ఇప్పుడు ఏ భాషలోనైనా సందేశాన్ని పంపవచ్చు..

లినక్సులో ఫాంట్ సరిచేయుట

లినక్సు "సన్స్ -సెరిఫ్","సెరిఫ్","మొనోస్పసే" సిస్టం ఫాంట్స్ అందిస్తుంది. ఇవి CSS ఫాంట్ ఫామిలీ తోటి సంఘర్షిస్తాయి. కావున వేరే OS కంపాటిబిలిటీ దృష్టిలో దీనిని ఉంచుకుని మెసేజ్ కూర్పులో ఈ ఫాంట్స్ మాత్రమే వాడాలని లేదు. వీటికి బదులుగా వేరే ఫాంట్ ఎంపిక చేసుకుని వాడుకోవాలి .. "సన్స్ -సెరిఫ్ ", "సెరిఫ్ " లేక "మొనొస్పచె " బదులుగా "హేల్వేతికా , ఏరియల్ ", "టైమ్స్ " లేక "కొరియర్ " (లేక "ఫిక్స్డ్ విడ్త్ ") ఎంపిక చేసుకుని వాడుకోవాలి.

పైన పేర్కొనబడిన మూడు లీనక్స్ ఫాంట్లను సిస్టం అప్రమేయ ఫాంట్లుగా వాడుకోవచ్చు.

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి