గోప్యత మరియు భద్రత

మీ సమాచారాన్ని ఫైర్ఫాక్స్ OS తాళాలు , గోప్యతా లక్షణాలు మరియు మరింత సురక్షితంగా ఉంచండి.

  • ఫైర్‌ఫాక్స్ ఓయస్ పై నన్ను ట్రాక్ చేయవద్దు ఫైర్‌ఫాక్స్ ఓయస్‌లో మీ విహారణ ప్రవర్తనను ట్రాక్ చేయవద్దని వెబ్‌సైట్లకు చెప్పే ఒక ప్రత్యేకత ఉంది. ట్రాకింగ్ అంటే ఏమిటో, ఈ ప్రత్యేక విశిష్టత ఎలా పనిచేస్తుందో మరియు దానిని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

ఇంగ్లీషులో