హోమ్ పేజీను ఎలా సెట్ చేయాలి

(How to set the home page Redirect 1 నుండి మళ్ళించబడింది)

మీరు ఫైరుఫాక్సు లేదా హోమ్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఎలా స్వయంచాలకంగా ఏ వెబ్ పేజీ అయిన ఎలా తెరవాలో చూపిస్తాము Home Button .

మీ హోమ్ పేజీ సెట్ చేయడానికి లేదా మార్చడానికి

 1. మీరు మీ హోమ్ పేజీగా ఉపయోగించడానికి కావలసిన వెబ్పేజ్ ట్యాబ్ ను తెరవండి.
 2. మీరు ఇంతక ముందు ఎంచుకున్న టాబ్ ను లాగి, హోమ్ పేజీ దగ్గర విడుదల చేయండి Home Button .
  Home Page 29 - WinXP Home Page 29 - Win8 Home Page 29 - Mac Home Page 29 - Linux

మీ హోమ్పేజీకి పేజీ.

చిట్కా:మరిన్ని హోమ్ పేజీ సెట్టింగ్స్ ఎంపికలుప్రాధాన్యతలు ఈ విండోలో లభించును.

 • మెను బటన్ను క్లిక్ చేసిన తరువాత New Fx Menu ఇది ఎంచుకోండి OptionsPreferences ఆ తరువాత పానెల్ ని General ఎంచుకోండి .
  • డ్రాప్ డౌన్ మెను నుండి మీరు ఫైరుఫాక్సు ను స్టార్ట్అప్ లో ఎంచుకోవచ్చు ఒక ఖాళీ పేజీ చూపించు లేదా అన్ని మీ మునుపటి సెషన్ నుండి విండోస్ మరియు టాబ్లను.
  • మీరు బహుళ పేజీలను హోమ్ పేజీ లో చూడాలంటే, ఒక ప్రత్యేక టాబ్ లో తెరిచిన తరువాత క్లిక్ చేయినచో Use Current Pages.

డిఫాల్ట్ పేజీ ను పునరిద్దించు

"మీరు మీ హోమ్ పేజీ వినియోగాలను తొలగించాలనుకుంటే, అది ఎలా చేయాలో చూడండి:"

 1. ఫైర్ఫాక్స్ విండోకి ఎగువన,ఫైర్ఫాక్స్ మెనూ బటన్ ను క్లిక్ చేసి ఎంచుకోండి ఎంపికలు ఫైరుఫాక్సు విండోకి ఎగువన, టూల్స్ మెనూ ని క్లిక్ చేసిన తరువాత ఎంచుకోండి ఎంపికలుమెనూ బార్ మీద, క్లిక్ చేసి ఫైర్ఫాక్స్ మెనూ చంచుకోండి ప్రాధాన్యతలు...ఫైరుఫాక్సు విండోకి ఎగువన,క్లిక్ చేసిEdit మెనూ ఎంచుకోండి ప్రాధాన్యతలు

  మెనూ బటన్ మీద New Fx Menu క్లిక్ చేసి మరియు ఎంచుకోండి ఎంపికలు ప్రాధాన్యతలు

 2. General ప్యానెల్ ఎంచుకోండి.
 3. స్టార్టప్ బాక్స్ లో "హోం పేజి:" కింద క్లిక్ చేయండి Restore to Default.
  restore default fx38
 4. అలాగే బటన్ నొక్కితే ఒప్షన్స్ విండో క్లోజ్ అయితుంది. క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే ప్రేఫెరేన్సుస్ విండో క్లోజ్ అయితుంది. ప్రేఫెరేన్సుస్ విండో ముసివేయండి. } "about:preferences" పేజీని ముసివేయండి. మీరు చేసిన మార్పులు ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది.

సమస్యలు ఉన్నాయా?

మాతో సమాధానాలు ఉన్నాయి:

.

.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

Satya Krishna Kumar Meka, Dinesh ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.