హోమ్ పేజీను ఎలా సెట్ చేయాలి

మీరు ఫైరుఫాక్సు లేదా హోమ్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఎలా స్వయంచాలకంగా ఏ వెబ్ పేజీ అయిన ఎలా తెరవాలో చూపిస్తాము Home Button .

మీ హోమ్ పేజీ సెట్ చేయడానికి లేదా మార్చడానికి

 1. మీరు హోమ్ పేజీగా సెట్ చేయాలనుకున్న మీ వెబ్ పేజీని తెరువండి.
 2. వెబ్ చిరునామాకు ఎడమ పక్కన ఉన్న బటన్ ని క్లిక్ చేసి, హోమ్ బటన్ వైపు లాగిన తరువాత విడుదల చేయండి.
  Home page Win1 Home page Mac1 Home page Lin1
 3. బటన్ పై Yes క్లిక్ చేని మీ హోమ్ పేజీని సెట్ చేయండి.

 1. మీరు మీ హోమ్ పేజీగా ఉపయోగించడానికి కావలసిన వెబ్పేజ్ ట్యాబ్ ను తెరవండి.
 2. మీరు ఇంతక ముందు ఎంచుకున్న టాబ్ ను లాగి , హోమ్ పేజీ దగ్గర విడుదల చేయండి Home Button .
  Home Page 29 - WinXP Home Page 29 - Win8 Home Page 29 - Mac Home Page 29 - Linux

మీ హోమ్పేజీకి పేజీ.

చిట్కా:మరిన్ని హోమ్ పేజీ సెట్టింగ్స్ ఎంపికలుప్రాధాన్యతలు ఈ విండోలో లభించును.

 • Firefox బటన్ ను క్లిక్ చేసిన తరువాత Optionsజనరల్ General అనే పానెల్ ను ఎంచుకోండి Tools మెనూ ని క్లిక్ చేసి , తర్వాత ఈ Options సెలెక్ట్ చేసి మరియు ఈ General పానెల్ ని ఎంచుకోండి .Firefox మెనూ నే క్లిక్ చేయండి , తర్వాత ఈ Preferences... సెలెక్ట్ చేసి ఈ General పానెల్ ని ఎంచుకోండి .Edit మెనూ ని క్లిక్ చేయండి , తర్వాత Preferencesదీనిని సెలెక్ట్ చేయండి మరియు ఈ General పానెల్ ని ఎంచుకోండి .
  • డ్రాప్ డౌన్ మెను నుండి మీరు ఫైరుఫాక్సు ను స్టార్ట్అప్ లో ఎంచుకోవచ్చు ఒక ఖాళీ పేజీ చూపించు లేదా మీ మునుపటి సెషన్ నుండి విండోస్ మరియు టాబ్లనుచూపిస్తుంది
  • మీరు బహుళ పేజీలను హోమ్ పేజీ లో చూడాలంటే, ఒక ప్రత్యేక టాబ్ లో తెరిచిన తరువాత క్లిక్ చేయినచో Use Current Pages.
 • మెను బటన్ను క్లిక్ చేసిన తరువాత New Fx Menu ఇది ఎంచుకోండి OptionsPreferences ఆ తరువాత పానెల్ ని General ఎంచుకోండి .
  • డ్రాప్ డౌన్ మెను నుండి మీరు ఫైరుఫాక్సు ను స్టార్ట్అప్ లో ఎంచుకోవచ్చు ఒక ఖాళీ పేజీ చూపించు లేదా అన్ని మీ మునుపటి సెషన్ నుండి విండోస్ మరియు టాబ్లను.
  • మీరు బహుళ పేజీలను హోమ్ పేజీ లో చూడాలంటే, ఒక ప్రత్యేక టాబ్ లో తెరిచిన తరువాత క్లిక్ చేయినచో Use Current Pages.

డిఫాల్ట్ పేజీ ను పునరిద్దించు

మీరు మీ హోమ్ పేజీ వినియోగాలను తొలగించాలనుకుంటే, ఇది ఎలా చెయ్యాలి.

 1. for not fx29} ఫైర్ఫాక్స్ విండోలో ఎగువన,Firefoxమెనూ బటన్ ను క్లిక్ చేసి ఎంచుకోండిOptionsఫైరుఫాక్సు విండోకి ఎగువన,Toolsమెనూ ని క్లిక్ చేసిన తరువాత ఎంచుకోండిOptionsమెనూ బార్ మీద,క్లిక్ చేసి Firefoxమెనూ చంచుకోండిPreferences...ఫైరుఫాక్సు విండోకి ఎగువన,క్లిక్ చేసిEdit మెనూ ఎంచుకోండి Preferences

  మెనూ బటన్ మీద New Fx Menu క్లిక్ చేసి మరియు ఎంచుకోండి OptionsPreferences

 2. General ప్యానెల్ ని ఎంచుకోండి.
 3. స్టార్ట్అప్ బాక్స్ లో , ఈ బటన్ ను క్లిక్ చేయండి Restore to Default.
  Home page Win3 Home page Mac3 Home page Lin3
 4. అలాగే బటన్ నొక్కితే ఒప్షన్స్ విండో క్లోజ్ అయితుంది. క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే ప్రేఫెరేన్సుస్ విండో క్లోజ్ అయితుంది ప్రేఫెరేన్సుస్ విండో ముసి వేయటానికి } "about:preferences' "పేజీని ముసి వేయండి . మీరు చేసిన మార్పులు ఆటోమేటిక్ గ సేవ్ అవుతుంది

"మీరు మీ హోమ్ పేజీ వినియోగాలను తొలగించాలనుకుంటే, అది ఎలా చేయాలో చూడండి:"

 1. for not fx29} ఫైర్ఫాక్స్ విండోలో ఎగువన,Firefoxమెనూ బటన్ ను క్లిక్ చేసి ఎంచుకోండిOptionsఫైరుఫాక్సు విండోకి ఎగువన,Toolsమెనూ ని క్లిక్ చేసిన తరువాత ఎంచుకోండిOptionsమెనూ బార్ మీద,క్లిక్ చేసి Firefoxమెనూ చంచుకోండిPreferences...ఫైరుఫాక్సు విండోకి ఎగువన,క్లిక్ చేసిEdit మెనూ ఎంచుకోండి Preferences

  మెనూ బటన్ మీద New Fx Menu క్లిక్ చేసి మరియు ఎంచుకోండి OptionsPreferences

 2. General ప్యానెల్ ఎంచుకోండి.

'స్టార్టప్ బాక్స్ లో "హోం పేజి:" కింద క్లిక్ చేయండి Restore to Default.
HomePage-Fx34Win HomePage-Fx34Mac HomePage-Fx34Lin

 1. అలాగే బటన్ నొక్కితే ఒప్షన్స్ విండో క్లోజ్ అయితుంది. క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే ప్రేఫెరేన్సుస్ విండో క్లోజ్ అయితుంది ప్రేఫెరేన్సుస్ విండో ముసి వేయటానికి } "about:preferences' "పేజీని ముసి వేయండి . మీరు చేసిన మార్పులు ఆటోమేటిక్ గ సేవ్ అవుతుంది

restore default fx38

సమస్యలు ఉన్నాయా?

మాతో సమాధానాలు ఉన్నాయి:

 • ఒక పేజీ మీరు ఒక మూడవ పార్టీ టూల్బార్ తొలగించబడినప్పటికీ మరియు మీ హోమ్ పేజీ పునరుద్ధరించబడింది తర్వాత కూడా తెరుచుకుంటుంటే, చూడండి Wrong home page opens when I start Firefox - How to fix

Was this article helpful? Please wait...

These fine people helped write this article: mekasatyakrishnakumar, DineshMv. You can help too - find out how.