విండోస్ లో ఫైరుఫాక్సు ని ఎలా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయాలి

(Install Firefox on Windows నుండి మళ్ళించబడింది)

ఈ వ్యాసం విండోస్ లో ఫైరుఫాక్సు ను ఎలా డౌన్లోడ్ చేసి మరియూ ఇన్స్టాల్ చేయాలో వివరిస్తుంది.

ఈ వ్యాసం విండోస్ కి మాత్రమే వర్తిస్తుంది.Mac లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేయుటకు సూచనల కోసం, చూడండి మాక్ లో ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడం ఎలా. లినెక్స్ లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేయుటకు సూచనల కోసం, చూడండి Linux పై ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్.

ఫైరుఫాక్సు ను ఇన్స్టాల్ చేసే ముందు, మీ కంప్యూటర్ వీటికి సరిపోతుందని నిర్ధారించుకోండి System Requirements.

ఒక పరిమిత 'విండోస్ XP' ఖాతా ఉపయోగించి ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేయద్దు.మరింత సమాచారం కోసం, చూడండి మైక్రోసాఫ్ట్ మద్దతు వ్యాసం How to determine your user account type in Windows.

ఆధునిక వినియోగదారులకు:ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ పేజీ స్వయంచాలకంగా మీ కంప్యూటర్ కోసం క్రింద లింక్ చేసున్న వాటిలో అందుబాటులో ఉన్న ఉత్తమ వెర్షన్ ఫైర్ ఫాక్స్ ని ఎంచుకుంటుంది మరియు ఒక ఆన్లైన్ (మొలక) సంస్థాపకిని అందిస్తుంది.మీరు పూర్తి, ఆఫ్లైన్ సంస్థాపకి కోసం లేదా మీరు భాషను మరియు ఆపరేటింగ్ సిస్టమ్ ఎంచుకోవాలనుకుంటే, సందర్శించండి Systems & Languages page.మీరు విండోస్ (32-బిట్) ఫైర్ఫాక్స్ వెర్షన్ లేదా, విండోస్ 7 64-bit ఆపరేటింగ్ వ్యవస్థలు డౌన్లోడ్ మరియు పైన వాటికి కొత్త విండోస్ 64-బిట్ వెర్షన్ యొక్క ఫైర్ ఫాక్సుని డౌన్లోడ్ చేయవచ్చు.(వివరాల కోసం this blog post చూడండి).

 1. ఈ డౌన్లోడ్ పేజిని this Firefox download pageమైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వంటి, ఏ బ్రౌజరులో అయినా సందర్శించండి. or Microsoft Edge.

  again updated download Firefox
 2. ఫైర్ఫాక్స్ సంస్థాపకి డౌన్లోడ్ చేసుటకు Free Download బటన్ క్లిక్ చేయండి.పేజీ స్వయంచాలకంగా మీకు ఫైర్ ఫాక్సు యొక్క ఉత్తమ వెర్షన్ సిఫార్సు చేస్తుంది.
  this download link తాజా ఇంగ్లీష్ (US) ఫైర్ఫాక్స్ వెర్షన్ ప్రత్యామ్నాయంగా, ఉపయోగించవచ్చు.
  • మీరు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ {విజయం 10} లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉపయోగిస్తే ,పేజీ దిగువన ఒక నోటిఫికేషన్ బార్లో సంస్థాపకి అమలు లేదా మీ కంప్యూటర్ ఫైల్ సేవ్ చేసుకొనుటకు ఎంపికలతో కనిపిస్తుంది.ప్రక్రియ ప్రారంభించడానికి క్లిక్ చేయండి run.
  Fx-RUN-IE11Win7

ఇతర బ్రౌజర్ల్లో, మీరు మొదటి మీ కంప్యూటర్కు ఫైర్ఫాక్స్ సంస్థాపకి సేవ్ చెయ్యాలి,అప్పుడు మీరు డౌన్లోడ్ ఫైల్ తెరవండి.మీరు ఒక ఫైల్ను తెరిచే- సెక్యూరిటీ హెచ్చరిక" డైలాగ్ చూసినట్లయితే' , క్లిక్ చేయండి Run.</div>

 1. 9adf3cab7ac5be01d856c9d1020aa0da-1263064820-505-2.jpg
 2. అప్పుడు, కేవలం క్లిక్ చేయండి Install (మేము ప్రక్రియని సాధ్యమైనంత అప్రయత్నంగా చేసాం).
  firefox stub installer
  అభినందనలు, మీరు ఫైర్ ఫాక్సు ఇన్స్టాల్ పూర్తిచేశారు!
 3. మీరు ఆన్లైన్ వెళ్ళడానికి కావలసినప్పుడు ఫైర్ఫాక్స్ ఐకాన్పై డబుల్ క్లిక్ చేయండి.
firefox icon

సమస్యలు ఉన్నాయా?

ఈ క్రింద మీకు సహాయపడే వ్యాసాలు ఉన్నాయి:

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

mekasatyakrishnakumar, DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.