ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో మీ బ్రౌజింగ్ చరిత్ర మరియు వ్యక్తిగత డేటాను క్లియర్ చేయండి

(How do I clear recent history on Firefox for Android? నుండి మళ్ళించబడింది)

ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో మీకు వంటి బ్రౌజింగ్ చరిత్ర, పాస్వర్డ్లను మరియు మరింత, మీ వ్యక్తిగత సమాచారం పై నియంత్రణ అందిస్తుంది. మీరు సౌకర్యవంతంగా మీ బ్రౌజర్కు డేటాను సేవ్ మరియు మీరు కావలసిన సమయంలో తొలగించవచ్చు:

ఈ వ్యాసం ఆండ్రాయిడ్ కోసం ఫైరుఫాక్సు యొక్క తాజా వెర్షన్కు వర్తిస్తుంది. మీరు దయచేసి update to the latest version of Firefox for Android ఈ వ్యాసాన్ని ఆస్వాదించడం కోసము

మీ పూర్తి బ్రౌజింగ్ చరిత్రను క్లియర్ చేయండి

 1. మీ హోం స్క్రీన్ లో హిస్టరీ పానెల్ కి వెళ్ళండి.
 2. చరిత్ర ప్యానెల్ దిగువన ఉన్న బ్రౌజింగ్ చరిత్రను క్రియర్ చెయ్యి ని నొక్కండి.
  clear history m32
 3. నిర్దారించుటకు OK నొక్కండి.

=మీ బ్రౌజర్ నుండి నిర్దిష్ట అంశాలను క్లియర్ చేయండి

 1. మెను బటన్ (ఇదైనా కొన్ని పరికరాల్లో స్క్రీన్ క్రింద లేదా బ్రౌజర్ యొక్క కుడి ఎగువ మూలలో వద్ద) నొక్కండి మరియు ఎంచుకోండి Settings (ముందు మీరు Moreమీద టాప్ చేయలిసి ఉంటుంది ) .
 2. తాకి Privacy మరియు ఎంచుకోండి Clear now.
 3. తదుపరి మీరు క్లియర్ చేయాలనుకున్న అంశాలకు Clear data పక్కన కావలసిన ఒక చెక్ మార్క్ నొక్కండి.
  Clear private data
 1. మెను బటన్ (ఇదైనా కొన్ని పరికరాల్లో స్క్రీన్ క్రింద లేదా బ్రౌజర్ యొక్క కుడి ఎగువ మూలలో వద్ద) నొక్కండి మరియు ఎంచుకోండి Settings (ముందు మీరు Moreమీద టాప్ చేయలిసి ఉంటుంది ) .
 2. గోప్యత & భద్రత విభాగం క్రిందికి స్క్రోల్ చేసి మరియు ఎంచుకోండి Clear private data.
 3. మీరు క్లియర్ చేయాలనుకున్న అంశాలు ఎంచుకోండి మరియు నొక్కండి Clear data.
  Clear private data

నిష్క్రమణతో డేటాను తొలగించు

ఈ ఐచ్చికము స్వయంచాలకంగా మీ ఎంపిక డేటా (బుక్మార్క్లు, బ్రౌజింగ్ మరియు శోధన చరిత్రలో సేవ్ చేసిన పాస్వర్డ్లు మరియు మరిన్ని) మీరు ఫైర్ఫాక్సును విడిచి ప్రతిసారి తొలగిస్తుంది.

 1. మెను బటన్ (ఇదైనా కొన్ని పరికరాల్లో స్క్రీన్ క్రింద లేదా బ్రౌజర్ యొక్క కుడి ఎగువ మూలలో వద్ద) నొక్కండి మరియు ఎంచుకోండి Settings (ముందు మీరు Moreమీద టాప్ చేయలిసి ఉంటుంది ) .
 2. Privacy నొక్కండి మరియు ఎల్లప్పుడూ మూసివేసిన తరువాత క్లియర్ చేయి ఒక చెక్ మార్క్ నొక్కండి.
 3. పాప్-అప్ విండోలో, మీరు ఫైర్ఫాక్స్ విడిచి ప్రతిసారీ తొలగించాలనుకునే సమాచార రకాలను ఎంచుకోండి, ఆపై నొక్కండిSet.

ఫైర్ఫాక్స్ మీ సమాచారాన్ని మీ ద్వారా దాన్ని మూసివేసి ప్రతిసారీ Quit మెను ఐచ్ఛికాన్ని తొలగిస్తుంది.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

DineshMv ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.