విండోస్ లో ఫైరుఫాక్సు ని ఎలా డౌన్లోడ్ మరియు ఎలా ఇన్స్టాల్ చేయాలి?

(Redirected from Install Firefox on Windows)

ఈ వ్యాసం విండోస్ లో ఫైరుఫాక్సు ను ఎలా ఇన్స్టాల్/ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఈ వ్యాసం విండోస్ కి మాత్రమే వర్తిస్తుంది.
ఫైరుఫాక్సు ను ఇన్స్టాల్ చేసే ముందు:

 • మీ కంప్యూటర్ యొక్క అన్ని వివరాలను తెలుసుకుని ఉండాలి.మీరు ఇన్స్టాల్ చేసింది మీ సిస్టంకి http://www.mozilla.org/firefox/system-requirements.html ఉపయోగపడేలా ఉండాలి.
 • ఒక పరిమిత విండోస్ ఎక్ష్పి ఖాతాతో ఫైరుఫాక్సు ని ఇన్స్టాల్ చేయరాదు.మరింత సమచారం కోసం, ఇది యూసర్ ఖాతాల రకాలుమైక్రోసాఫ్ట్.కామ్ లో చూడండి .
 1. ఈ డౌన్లోడ్ పేజిని ఫైరుఫాక్సు డౌన్లోడ్ పేజిఏ బ్రౌజరు లో అయినా తిలకించండి(ఉదా: మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్). పేజి స్వయంచాకాలంగా మీ ఫైరుఫాక్సు యొక్క ఉత్తమ వెర్షన్(లు) సిఫార్సు చేస్తుంది.

  FireFox Download Page - Windows
 2. ఫైరుఫాక్సు సంస్థాపకి డౌన్లోడ్ ఆకుపచ్చ రంగులో ఉన్న డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.మీ కనెక్షన్ వేగం ఆధారంగా, డౌన్లోడ్ కొన్ని నిమిషాలు పట్టవచ్చు. మీ సహనానికి ధన్యవాదాలు ... మీరు వేచి చూసి ఉన్నందుకు సమానమైన బ్రౌజరుని పొందగలరు!
 3. ప్రక్రియ ఈ బటన్ దగ్గర క్లిక్ చేయడం ద్వారాRunమొదలవుతుంది.

  9adf3cab7ac5be01d856c9d1020aa0da-1263064820-505-2.jpg
 4. తరువాత ఈ దశలను అనుసరించండి(మేము ఈ ప్రక్రియ మీకు మరింత సున్నితంగా ఉండడం కోసం ప్రయతిన్చాము).

  9adf3cab7ac5be01d856c9d1020aa0da-1263064820-505-4.jpg
  అభినందనలు, మీ ఫైరుఫాక్సు ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది!!
 5. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ కి వెళ్ళాలనుకుంటే, ఫైరుఫాక్సు ఐకాన్ ను డబుల్ క్లిక్ చేయండి.

  Installing Firefox - Win4

సమస్యలు ఉన్నాయా?

ఈ క్రింద మీకు సహాయపడే వ్యాసాలు ఉన్నాయి:

 


Share this article: http://mzl.la/1BAQBjC

Was this article helpful? Please wait...

These fine people helped write this article: mekasatyakrishnakumar. You can help too - find out how.