ఫైర్ఫాక్స్ నా భాషలో ఐఫోన్ లేదా ఐప్యాడ్ కోసం అందుబాటులో ఉందా?

IOS కోసం ఫైర్ ఫాక్సు ఇప్పుడు ఐప్యాడ్, ఐఫోన్ మరియు ఐపాడ్ టచ్ పరికరాలలో అందుబాటులో ఉంది. that are compatible with iOS 8.2 and above. ఫైర్ ఫాక్స ఉత్తమ అనుభవం కోసం, iOS యొక్క సరిక్రొత్త సంస్కరణకు మీ పరికరం కోసం అందుబాటులో ఉంటే తనిఖీ చేసుకోండి.

ఆపిల్ ఆప్ స్టోర్ లో నమోదైన వినియోగదారులు క్రింది భాషలలో iOS కోసం ఫైర్ ఫాక్సుని డౌన్లోడ్ చేసుకోవచ్చు:

ఫైర్ ఫాక్సు ఎల్లప్పుడూ మీ పరికరం యొక్క డిఫాల్ట్ భాషను ఉపయోగిస్తుంది. మరింత సమాచారం కోసం చూడండి. Change the default language on Firefox for iOS
 • Bengali (India)
 • Breton
 • Bulgarian
 • Chinese (Simplified)
 • Chinese (Traditional)
 • Czech
 • Dutch
 • English (US)
 • Esperanto
 • French
 • Frisian
 • Galician
 • German
 • Icelandic
 • Indonesian
 • Irish
 • Italian
 • Japanese
 • Khmer
 • Korean
 • Latvian
 • Lithuanian
 • Lower Sorbian
 • Norwegian (Bokmål)
 • Norwegian (Nynorsk)
 • Polish
 • Portuguese (Brazil)
 • Portuguese (Portugal)
 • Romanian
 • Russian
 • Scottish Gaelic
 • Slovak
 • Slovenian
 • Spanish (Chile)
 • Spanish (International)
 • Spanish (Mexico)
 • Swedish
 • Tagalog
 • Turkish
 • Ukrainian
 • Upper Sorbian
 • Uzbek
 • Welsh

Was this article helpful? Please wait...

These fine people helped write this article: DineshMv. You can help too - find out how.