నేను నా కంప్యూటర్లో సింక్ ఎలా సెటప్ చేయాలి

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 118509
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: Dinesh
  • వ్యాఖ్య: Whole document into telugu
  • పరిశీలించినవి: అవును
  • పరిశీలించినవి:
  • సమీక్షించినవారు: DineshMv
  • ఆమోదించబడిందా? అవును
  • ప్రస్తుత రివిజనా? అవును
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

సింక్ మీ డేటా మరియు ప్రాధాన్యతలను అన్ని పరికరాల్లో )( అలాంటి మీ బుక్మార్క్లు, చరిత్ర, పాస్వర్డ్ల తెరిచిన ట్యాబ్లను మరియు ఇన్స్టాల్ చేయబడిన ఆడ్-ఆన్ లు) పంచుకునేందుకు అనుమతిస్తుంది. ఈ వ్యాసం ఎలా సింక్ ను సెటప్ చేయాలో చూపిస్తుంది.

సింక్ మీ డేటా మరియు ప్రాధాన్యతలను అన్ని పరికరాల్లో )( అలాంటి మీ బుక్మార్క్లు, చరిత్ర, పాస్వర్డ్ల తెరిచిన ట్యాబ్లను మరియు ఇన్స్టాల్ చేయబడిన ఆడ్-ఆన్ లు) పంచుకునేందుకు అనుమతిస్తుంది. ఈ వ్యాసం ఎలా సింక్ ను సెటప్ చేయాలో చూపిస్తుంది.

ముఖ్యమైనది: Sync‌కి సరికొత్త ఫైర్‌ఫాక్స్ వెర్షను కావాలి. మీ కంప్యూటర్లలోనూ లేదా ఆండ్రాయిడ్ పరికరాలోనూ ఫైర్‌ఫాక్స్ తాజాగా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత, అవసరమైతే, Sync‌ను తాజాకరించుకోండి.

దయచేసి ఈ ఫీచర్లను ఉపయొగించడానికి ఫైర్ ఫాక్సు యొక్క కొత్త వెర్షన్ కు అప్ డేట్ చేయండి.

సింక్ ఏర్పాటు చేయడానికి రెండు భాగాలు అవసరం: మీరు మీ ప్రధాన పరికరంలో ఖాతాను సృష్టించుకోండి తప్పనిసరి, మీ ఇతర పరికరాలు ఉపయోగించి మీ ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ దశల వివరాలున్నాయి:

ఒక సింక్ ఖాతాను సృష్టించండి

  1. మెను బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., then click Sign in to Syncఅప్పుడు క్లిక్ చేయండి. సైన్ ఇన్ పేజీ ఒక కొత్త టాబ్ లో తెరుచుకుంటుంది.
    Sync 29
    గమనిక: మీరు మెను లో ఒక సింక్ విభాగం చూడకపోతే, మీరు ఇప్పటికీ పాత వెర్షన్ యొక్క సింక్ లో సైన్ ఇన్ అయ్యున్నారు. దయచేసి చూడండికొత్త సింక్ చేయడానికి అప్డేట్ ఎలా చేయాలి.
  2. బటన్ Get Started క్లిక్ చేయండి.
  3. ఒక ఖాతాను సృష్టించడానికి ఫారం పూర్తి మరియు క్లిక్ Next చేయండి. మీరు ఉపయోగించిన ఇమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్ గమనించండి, మీరు తర్వాత దాన్ని లాగిన్ చేయాలి.
  4. ధృవీకరణ లింక్ కోసం మీ ఇమెయిల్ తనిఖీ చేయండిమరియు మీ ఇమెయిల్ చిరునామా నిర్ధారించేందుకు దాని పై క్లిక్ చేయండి. మీరు సిద్ధంగా ఉన్నారు!
  5. మీ ఇతర పరికరాలు సింక్ కి కనెక్ట్ చేయడానికి, తరువాతి విభాగమునకు కొనసాగించాలి.

సింక్ కు అదనపు పరికరాలు కనెక్ట్ చేయండి

మీరు చేయాల్సిందల్లా లాగిన్ అవ్వడం మరియూ మిగిలినది సింక్ తెలియజేస్తుంది. మీరు లాగిన్ అవ్వడానికి పార్ట్ 1 లో ఉపయోగించిన ఇమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్ అవసరం.

  1. మెను బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., ఆపై Sign in to Sync.
  2. ఒక ఫైర్ ఫాక్సు ఖాతా సృష్టించు పేజీని తెరిచేందుకు Get Started బటన్ క్లిక్ చేయండి.
  3. పేజీ దిగువన ఉన్న ఇప్పటికే మీకు ఖాతా ఉందా? సైన్ ఇన్ అవ్వండి"' లింక్ క్లిక్ చెయ్యండి.
    Sync sign in - 29
  4. మీరు మీ కొత్త సింక్ ఖాతాను సృష్టించడానికి మీరు ఉపయోగించిన ఇమెయిల్ మరియు పాస్వర్డ్ ను నమోదు చేయండి.
  5. మీరు సైన్ ఇన్ చేసిన తరువాత, సింక్ మీ కనెక్ట్ పరికరాలు అంతటా మీ సమాచారాన్ని సమకాలీకరణ ప్రారంభించుతుంది.
సమకాలీకరించవలసిన సమాచారాన్ని ఎంచుకోవడానికి,How do I choose what information to sync on Firefox? చూడండి

మీ మొబైల్ పరికరాల కనెక్ట్ చేయడానికి, చూడండి:

సమకాలీకరణ నుండి ఒక పరికరం తొలగించు

  1. మెను విస్తరించేందుకు చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మెను బటన్ క్లిక్ చేయండి.
  2. మీ సమకాలీకరణ ఖాతా పేరుపై (సాధారణంగా మీ ఇమెయిల్ చిరునామా) సమకాలీకరణ ప్రాధాన్యతలను తెరవడానికి క్లిక్ చేయండి.
  3. Disconnect క్లిక్ చేయండి. మీ పరికరం ఇకపై సింల్ చేయబడదు.