దాచు లేదా క్రొత్త ట్యాబ్ లో టైల్స్ ప్రదర్శించు

రివిజన్ సమాచారం
  • రివిజన్ id: 120092
  • సృష్టించబడింది:
  • సృష్టికర్త: Dinesh
  • వ్యాఖ్య: whole document into telugu
  • పరిశీలించినవి: అవును
  • పరిశీలించినవి:
  • సమీక్షించినవారు: DineshMv
  • ఆమోదించబడిందా? అవును
  • ప్రస్తుత రివిజనా? అవును
  • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

మీరు ఎక్కువగా సందర్శించే సైట్లను చూపించడానికి లేదా ఏమీ చూపించకుండా ఉండేలా మీ కొత్త ట్యాబ్ పేజీని సెట్ చేయవచ్చు. ఈ నియంత్రణలు ఆక్సెస్ చెయ్యడానికి, కొత్త టాబ్ యొక్క కుడి ఎగువ మూలలో కాగ్వీల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఈ నియంత్రణలు గురించి మరింత తెలుసుకోండి.

మీ టాప్ సైట్స్ చూపించు

క్రొత్త టాబ్ పేజీలో కాగ్వీల్ చిహ్నం క్లిక్ చెయ్యండి మరియు Show your top sitesపక్కన ఒక చెక్ మార్క్ పెట్టండి.

ఖాళీ కొత్త ట్యాబ్ చూపించు

క్రొత్త టాబ్ పేజీ నుండి అన్ని సైట్లకు తొలగించడానికి, ఎంచుకోండి Show blank page.

blank tab 40

క్రొత్త టాబ్ నియంత్రణలని ఆపివేస్తుంది

క్రొత్త టాబ్ నియంత్రణలతో సహా క్రొత్త టాబ్ పేజీలో ప్రతిదీ దాచడానికి, ఈ దశలను అనుసరించండి:

  1. అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.

    • about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నేను జాగ్రత్తగా ఉంటా! నేను వాగ్దానం చేస్తున్నా! నొక్కండి.
  2. శోధన బాక్స్ లో browser.newtab.url నొక్కండి.
  3. ప్రాధాన్యతల పై browser.newtab.url డబుల్ క్లిక్ చేసి about:newtab నుండి URL about:blank కు మార్చండి . మీ డిఫాల్ట్ హోమ్ పేజీ కోసం ప్రత్యామ్నాయంగా, మీరు about:home దానిని మార్చవచ్చు, లేదా దాని URL లో టైప్ చేయడం ద్వారా మీ ఇష్టపడే హోమ్ పేజీకీ మార్చవచ్చు.
  4. నొక్కండి OK మరియూ about:config tab మూసివేయండి.

క్రొత్త టాబ్ నియంత్రణలతో సహా క్రొత్త టాబ్ నియంత్రణలు ప్రతిదీ దాచడానికి, (లేదా ఒక కొత్త టాబ్ లో తెరుచుకునే పేజీ ఎంచుకోవడానికి) మీరు క్రొత్త టాబ్ భర్తీ (browser.newtab.url replacement) యాడ్ఆన్ ఇన్స్టాల్ చేయవచ్చు.