కొత్త థండర్బర్డ్ 45.0

రివిజన్ సమాచారం
 • రివిజన్ id: 123822
 • సృష్టించబడింది:
 • సృష్టికర్త: Dinesh
 • వ్యాఖ్య: Updated
 • పరిశీలించినవి: అవును
 • పరిశీలించినవి:
 • సమీక్షించినవారు: DineshMv
 • ఆమోదించబడిందా? అవును
 • ప్రస్తుత రివిజనా? కాదు
 • స్థానికీకరణ కోసం సిద్ధంగా ఉన్నది: కాదు
రివిజన్ మూలం
రివిజన్ కంటెంట్

ఈ వ్యాసం థండర్బర్డ్ వెర్షన్ 45.0 లో వినియోగదారులకు కనిపించే ప్రధాన మార్పుల గురించి వివరిస్తుంది. అన్ని మార్పుల యొక్క పూర్తి వివరాలు థండర్బర్డ్ 45 విడుదల గమనికలు లో చూడవచ్చు.

మెయిల్ కూర్పు

వివిధ అభివృద్ది మెయిల్ కూర్పులకు జరుగినవి.

editable from address

ఒకటి కంటే ఎక్కువ అక్షరక్ర తనిఖీ నిఘంటువును ఉపయోగిస్తున్నప్పుడు, ఒక సందేశమును ఎంటర్ చేసినప్పుడు నిఘంటువును ఎంపిక చేయవచ్చు. ఒక భాషా సూచిక ఎంచుకున్న నిఘంటువును చూపిస్తుంది.

dictionary TB45
 • ఫాంట్ పరిమాణం ఎంపిక మార్చబడింది, ఒక సవరణ టూల్బార్ మరియు "చిన్న / పెద్ద ఫాంట్ పరిమాణం" బటన్లను ఇప్పుడు పరిమాణం ఎంపిక కోసం బటన్ తదుపరి అందుబాటులో ఫాంట్ వివిక్త పరిమాణంకు మార్చబడింది.
font size TB45
 • థండర్బర్డ్ కూర్పు విండో "Shift + Enter" నొక్కడం వల్ల ఒక కొత్త లైన్ ఇన్సర్ట్ చేస్తుంది, మరియూ ఒక కొత్త పేరా "Enter" కీ నొక్కడం వల్ల ఇన్సర్ట్ చేసి ఒక వర్డ్ ప్రాసెసర్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ కొత్త ప్రవర్తనలు స్విచ్ ఆఫ్ చేయవచ్చు థండర్బర్డ్> అభీష్టాలు టూల్స్> ఎంపికలు మార్చు> ప్రాధాన్యతలు > కూర్పు> General టాబ్.
 • స్థానికంగా ఇన్స్టాల్ లో లేని ఒక అందిన సందేశం లో ఉపయోగించే ఫాంట్లు ఇప్పుడు ఫాంట్ సూచిక ద్వారా చూపబడుతుంది.
Font indicator TB45

మెయిల్ డెలివరీ ఫార్మాట్

 • గతంలో, థండర్బర్డ్ "రిచ్ టెక్స్ట్" ఎలిమెంట్స్ సందేశంలో ఉపయోగించినట్లయితే మెయిల్ను సాదా టెక్స్ట్ లో పంపినది మరియు గ్రహీత చిరునామా పుస్తకం లో HTML ఇమెయిల్ ప్రాధాన్యతనిస్తూ గా గుర్తు లేదు. ఈ ఆటోమేటిక్ "డౌన్గ్రేడ్" ఇప్పుడు థండర్బర్డ్ > ప్రాధాన్యతలు టూల్స్ > ఎంపికలు సవరణ > ప్రాధాన్యతలు > కూర్పు > సాదారణ టాబ్ >ఎంపిక పంపండి… డయలాగ్ లో ఆపివేయవచ్చు.

చైనీస్, జపనీస్ మరియు కొరియన్ మెయిల్

 • చైనీస్, జపనీస్ లేదా కొరియన్ అక్షరాలు ఉపయోగించి ఇమెయిల్ పంపడం వల్ల, అవాంఛిత అదనపు ఖాళీలు టెక్ట్స్ పెట్టారు. ఇది సరిదిద్దబడి మరియు మెయిల్ పంపినపుడు మరియు అది కంపోజ్ చేసిన విధంగా ఖచ్చితంగా అందుతుంది.
 • జపనీస్ మెయిల్ ఇప్పుడు పూర్తిగా RFC 1468 మరియు RFC 3676 పాటిస్తుంది.

రిమోట్ కంటెంట్ మినహాయింపులు

 • అప్రమేయంగా, థండర్బర్డ్ సందేశంతో పంపబడిన కానీ ఒక వెబ్సైట్ నుండి లోడ్ అవడం అవసరమున్న HTML సందేశాలలో చొప్పించిన చిత్రాలు ప్రదర్శించదు. ఇది ట్రాకింగ్ కు వ్యతిరేకంగా వినియోగదారులను కాపాడుతుంది. రిమోట్ సౌలభ్యం లోడ్ అవుతున్న సైట్లు ఎంచుకోవడానికి మెను అభివృద్ధి చేయబడింది.
remote exceptions TB45
 • ఎంబెడ్ చేయబడిన చిత్రాలు ఇప్పుడు ఒకవేళ అసలు సందేశాన్ని ప్రదర్శించబడుతుంది ఉంటే, ప్రత్యుత్తరాలు లేదా ఫార్వార్డ్ సందేశాలలో కూడా ప్రదర్శించబడుతుంది. (గమనిక: అంతర్గత మార్పులు కారణంగా, ఇమెయిల్ పంపినవారి చిరునామా ఆధారంగా రిమోట్ కంటెంట్ మినహాయింపులు థండర్బర్డ్ 38. నుండి వలస కాలేదు)

చిరునామా పుస్తకం ఎగుమతి

చిరునామా పుస్తకం ఇప్పుడు UTF-8గా ఎగుమతి చేయవచ్చు.

Address book export TB45

సందేశం జాబితా మరియు సందేశం శీర్షిక

 • సందేశం పరిధి శీర్షికలు ఇప్పుడు "నుండి" మరియు "గ్రహీత" కాలమ్స్ కు బదులుగా ఒక "ప్రతినిధులు" కాలమ్ చూపవచ్చు.
correspondents TB45

వెర్షన్ 45.0లో, ఇప్పటికే ఉన్న ఫోల్డర్లు కొత్త కాలమ్ కు అప్గ్రేడ్ అవుతాయి, ఈ నవీకరణ తప్పుడు కు mailnews.ui.upgrade.correspondents ప్రాధాన్యత అమర్చుట ద్వారా "config ఎడిటర్" లో స్విచ్ ఆఫ్ అవుతుంది. వెర్షన్ 45.1 లో మొదలుకొని అప్రమేయంగా "ప్రతినిధులు" కాలమ్ ఉపయోగించడానికి పెట్టాలనుకునే వినియోగదారుల mail.threadpane.use_correspondents ప్రాధాన్యతను trueకు సెట్ చేయడం అవసరం.
కాన్ఫిగ్ ఎడిటర్ ను వాడటానికి, వెళ్ళండి Thunderbird > PreferencesTools > OptionsEdit > Preferences, ఎంచుకోండి Advanced పానెల్, ఎంచుకోండి General టాబ్ మరియు నొక్కండి Config Editor…. తెరుచుకునే హెచ్చరిక పేజీలో, config ఎడిటర్ వెళ్లడానికి, నొక్కండి I'll be careful, I promise!. వివరమైన సమాచారం కోసం, చూడండి Config Editor.
 • ఒక సందేశాన్ని చూసినప్పుడు, పంపినవారు లేదా గ్రహీత యొక్క పేరు మరియు ఇమెయిల్ చిరునామా ఇప్పుడు ఒక కొత్త ఐచ్చికం ఉపయోగించి సందర్భ మెనులో సందేశ శీర్షిక నుండి కాపీ చేయవచ్చు.
copy name and email TB45