ప్లుగిన్స్ ని అక్టివేట్ చేయడానికి ఎందుకు నేను క్లిక్ చేయాలి?

గతంలో, స్థిరత్వం లేదా భద్రతా సమస్యలున్న ప్లగిన్ల pluginsనుండి మిమ్మల్ని రక్షించడానికి, ఫైర్ ఫాక్సు సమస్యాత్మక ప్లగిన్ లను కేవలం ఆపగలదు. ఇప్పుడు ఫైర్ ఫాక్సు స్వయంచాలకంగా అమలులో ఉన్న ప్లగ్ఇన్ నిరోధించి (ఇది అనేక సమస్యలు నిరోధిస్తుంది) ఆపై మీరు అమలు లేదా ప్లగ్ఇన్ అప్డేట్ ఎంచుకోవడాన్ని తెలపుతుంది. అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది.

గమనిక:ఈ వ్యాసం మీ ఫైరుఫాక్సు సంచికకు వర్తించదు. దీనికి సరికొత్త ఫైరుఫాక్సు release సంచిక కావాలి, దాన్ని mozilla.org/ నుండి పొందవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఒక ప్లగ్ఇన్ స్థిరత్వం లేదా భద్రతా సమస్యల వల్ల మొజిల్లా ద్వారా స్వయంగా పనిచేయకుండా నిరోధించబడినప్పుడు ఏమి చేయాలో వివరిస్తుంది. చాలా ప్లగిన్లు Mozilla Plugin Check pageనివేదికలు చాలా కొత్తదైనదని తెలియజెసినప్పటికీ యాక్టివేట్ అవసరమని తెలియజెస్తాయి ఎందుకంటే ఫైర్ఫాక్స్ ఇప్పుడు ప్లగిన్లను అప్రమేయంగా ఆడ్-ఆన్స్ మేనేజర్ లో "యాక్టివేట్ చేయమని అడగెలా" అమర్చబడింది (అడోబ్ ఫ్లాష్ మినహాయింపు). మరింత సమాచారం కోసం, చూడండి this blog post.

క్లిక్ తో ఆక్టివేట్ ఎలా పనిచేస్తుంది

 1. ఫైర్ ఫాక్సు ఒక ప్లుగిన్ ని నిరోథించినప్పుడు మీరు ఇలాంటి ఒక సందేశాన్ని చూస్తారు:
  Click to play 1
 2. అప్పుడు మీరు ప్లగ్ఇన్ అమలు లేదా అది అప్డేట్ ఎంచుకోవచ్చు (ఒక నవీకరణ అందుబాటులో ఉంటే).
  • మీరు ప్లగిన్ సక్రియం క్లిక్ చేస్తే, కోల్పోయిన కంటెంట్ సాధారణంగా లోడ్ అవుతుంది. (అది కాకపోతే, రీలోడ్ బటన్ FxReloadButton చిరునామా బార్ లో క్లిక్ చేసి పేజీని మళ్లీ లోడ్ చేసి మళ్ళీ ప్రయత్నించండి.) అయితే, తరువాత మీరు సైట్ లేదా ఆ ప్లగిన్ ని ఉపయోగించేది ఏదైనా సందర్శించినప్పుడు మళ్ళీ ఈ సందేశాన్ని చూస్తారు.
  Click to play 2
 3. *ఒకవేల "అప్డేట్ల కోసం తనిఖీ చేయి ..." అందుబాటులో ఉంటే మరియు మీరు క్లిక్ చేయండి...
  Click to play 3
  మిమ్మల్ని Mozilla Plugin Check కాలాంతరం చెందిన ప్లగిన్లు అప్డేట్ చేసేందుకు లింకులున్న పేజీకి తీసుకువెళ్ళబడతుంది.
  Click to play 4
 1. ఫైర్ ఫాక్సు ఒక ప్లుగిన్ ని నిరోథించినప్పుడు మీరు ఇలాంటి ఒక సందేశాన్ని చూస్తారు:
  Click to play 1 new
 2. అప్పుడు మీరు ప్లగ్ఇన్ అమలు లేదా అది అప్డేట్ ఎంచుకోవచ్చు (ఒక నవీకరణ అందుబాటులో ఉంటే).
  • మీరు ప్లగిన్ సక్రియం క్లిక్ చేస్తే, కోల్పోయిన కంటెంట్ సాధారణంగా లోడ్ అవుతుంది. (అది కాకపోతే, రీలోడ్ బటన్ FxReloadButton చిరునామా బార్ లో క్లిక్ చేసి పేజీని మళ్లీ లోడ్ చేసి మళ్ళీ ప్రయత్నించండి.) అయితే, తరువాత మీరు సైట్ లేదా ఆ ప్లగిన్ ని ఉపయోగించేది ఏదైనా సందర్శించినప్పుడు మళ్ళీ ఈ సందేశాన్ని చూస్తారు.
  Click to play 2 new
 3. *ఒకవేల "అప్డేట్ల కోసం తనిఖీ చేయి ..." అందుబాటులో ఉంటే మరియు మీరు క్లిక్ చేయండి...
  Click to play 3 new

మిమ్మల్ని Mozilla Plugin Check కాలాంతరం చెందిన ప్లగిన్లు అప్డేట్ చేసేందుకు లింకులున్న పేజీకి తీసుకువెళ్ళబడతుంది.

 1. AdobeFlash-plugincheck

సక్రియంకి బదులుగా ఒక ప్లగిన్ నవీకరించుటకు ఎప్పుడు సరైన సమయం?

ఒక ప్లగిన్ నవీకరించడం ఎప్పుడూ సురక్షితమైనది కానీ, కొన్నిసార్లు, ఇది సాధ్యంకాకపోవచ్చు. ఉదాహరణకు, మీ పని వద్ద లేదా పాఠశాల వద్ద కంప్యూటర్ అప్డేట్ చేసేందుకు అనుమతించకపోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రస్తుత పని బట్టి చురుకైన ఎంపిక చేయవచ్చు: మీ పని లేదా పాఠశాల కోసం ప్రత్యేక సైట్, మీరు సైట్ యొక్క కంటెంట్ వీక్షించడానికి వీలుగా అవకాశమున్న ప్లగిన్ ను ప్రారంభించడానికి సురక్షితంగా తగినంత అనుభూతి చెందుతారు.

 • మీరు పూర్తిగా ఒక సైట్ ను నమ్మలేకపోతే మీరు వచ్చిన చోటనుంచి, ఉదాహరణకి, ఒక లింకును అనుసరించి, మీరు బహుశా ప్లగ్ఇన్ సక్రియం చేయవద్దు.

ఎల్లప్పుడూ విశ్వసనీయ వెబ్సైట్ కోసం ఒక ప్లగ్ఇన్ ఎలా సక్రియం

మీరు ఒక ప్లగ్ఇన్ నవీకరించలేకపోయాము మరియు మీరు ఒక విశ్వసనీయ సైట్ ఉపయోగిస్తుంటే, మీరు ఆ సైట్ ఉపయోగించి ఉన్నప్పుడు స్వయంచాలకంగా అమలు చేయడానికి అని ప్లగిన్ సెట్ చేయవచ్చు:

 1. చిరునామా బార్ లో ఎరుపు ప్లగ్ఇన్ చిహ్నం క్లిక్ చేస్తే ఒక సందేశమున్న విండో తెరవబడుతుంది.
 2. సందేశం విండో దిగువన, క్లిక్ Activate All Plugins డ్రాప్ డౌన్ మెను మరియుAlways activate plugins for this site ఎంచుకోండి.
  Always activate Win 8
 1. చిరునామా బార్ లో ఎరుపు ప్లగ్ఇన్ చిహ్నం క్లిక్ చేస్తే ఒక సందేశమున్న విండో తెరవబడుతుంది.
 2. సందేశం ప్యానెల్లో, క్లిక్ Allow and Remember చేయండి.
  Blocklisted-ActivateFlash
  • ఇప్పుడు,మీరు ఈ సైట్ సందర్శించిన ప్రతిసారీ, ప్లగ్ఇన్ స్వయంచాలకంగా అమలు అయ్యి మరియు మీకు "సక్రియం క్లిక్ చేయండి" సందేశం అందదు.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

NikhilPatel, Dinesh ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.