ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్స్ రీడర్ వీక్షణలో వ్యాసాలు చూడండి

(How to enable Reader Mode in Firefox for Android? Redirect 2 నుండి మళ్ళించబడింది)

ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో ఒక అందమైన రీడర్ వ్యూ ఒక వెబ్సైట్ యొక్క అయోమయ స్థితిని అన్ని దూరం చేస్తుంది కాబట్టి మీరు చదువుతున్న పై దృష్టి ఉంచగలరు. అది ఎలా పని చేస్తుందో మేము మీకు చూపిస్తాము.

రీడర్ వీక్షణను ప్రారంభించు మరియు ఆపివేయి

  • చిరునామా బార్ లో Reader mode రీడర్ వీక్షణ చిహ్నాన్ని నొక్కండి. నిష్క్రమించడానికి మళ్ళీ నొక్కండి మరియు సాధారణ పేజీకి తిరిగి వెళ్ళండి.
    Reader mode article
గమనిక: రీడర్ వ్యూ 384 MB కంటే తక్కువ మెమరీ ఉన్న పరికరాల్లో అందుబాటులో లేదు.

రీడర్ వీక్షణలో కనిపించే విషయాల మార్గమును అనుకూలీకరించండి

టెక్స్ట్ పరిమాణాన్ని మార్చు, ఫాంట్లు మారవచ్చు లేదా చీకటిలో చదవడానికి కృష్ణ కాంతి నుండి థీమ్ మార్చవచ్చు

  • రీడర్ వీక్షణలో, నియంత్రణలు తీసుకురావటానికి స్క్రీన్ పై నొక్కండి మరియూ Aa బట్టన్ పై నొక్కండి.
    customize reader m30 edit reader mode m38

మీ ఇష్టాలను షేర్ చేయండి

సామాజిక నెట్వర్క్లలో లేదా ఇమెయిల్ మరియు టెక్స్ట్ సందేశాల ద్వారా చదువుతున్న పేజీకి లింక్ను భాగస్వామ్యం చేయండి.

  • రీడర్ వీక్షణలో, నియంత్రణలు తీసుకురావటానికి స్క్రీన్ పై నొక్కండి మరియూ కుడి వైపున షేర్ బటన్ను నొక్కండి.
Share from reader mode share read fx30
ఫైర్ఫాక్స్ డెస్క్టాప్:రీడర్ వ్యూ ఫైర్ఫాక్స్ డెస్క్టాప్ కి కూడా అందుబాటులో ఉంది! చూడండి రీడర్ వ్యూ తో చిందరవందరగా లేకుండా వెబ్ పేజీలను ఆనందించండి.
పఠన జాబితా: సమయం తక్కువగా ఉందా? ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సులో మీ చదివే జాబితాకు వెబ్ పేజీలు సేవ్ చేయండి మరియు తరువాత వాటిని చదవండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

Dinesh ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.