ఫైరుఫాక్సు లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేయడం

ఫైరుఫాక్సు తనకు తనే అప్ డేట్ అవ్తుంది కానీ మనం స్వయంగా కూడా అప్డేట్ చేయవచ్చును. అది ఎలా అనగా :

గమనిక :మీరు గనక లినక్సు వారి పంపిణీ లో వచ్చిన ప్యాకేజూడ్ ఫైరుఫాక్సు వెర్షన్ను గనక వాడుతుంటే , దాని యొక్క ప్యాకేజూడ్ భాండాగారం లో (repository)అప్డేట్ అయిన ప్యాకేజు రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడవలెను . ఫైరుఫాక్సు ను స్వయంగా ఇన్స్టాల్ చేసిన వారికే ఈ ఆర్టికల్ వర్తిస్తుంది ( డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజు నిర్వాహకుడు ను ఉపయోగించకుండా)
  1. ఈ మెనూ బటన్ New Fx Menu ను క్లిక్ చేయండి , హెల్ప్ ను Help-29 క్లిక్ చేసి అందులో About Firefox ను సెలెక్ట్ చేయండి . మెనూ బార్ మీద vunna Firefox మెనూను క్లిక్ చేసి అందులో About Firefox ను సెలెక్ట్ చేయండి .
  2. తర్వాత About Firefox విండో ఓపెన్ అవ్తుంది. తర్వాత ఫైరుఫాక్సు తన అప్డేట్సును చెక్ చేస్కొని తనకు తనే డౌన్లోడ్ చేస్కుంటుంది.
    Update Win1 Fx14
  3. అప్డేట్స్ ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా అయినప్పుడు {button నవీకరించడానికి పునఃప్రారంభించండి ఫైరుఫాక్సు నవీకరించడానికి పునఃప్రారంభించండిబటన్ను క్లిక్ చేయండి.
    Update Win2 Fx14
హెచ్చరిక: అప్డేట్ గనక స్టార్ట్ అవ్వక పోయినా ,కంప్లీట్ కాలేకపోయినా ,లేదా వేరే సమస్య ఏదన్నా వచ్చినా , దయచేసి అనుసరించండి this download link లేదా డౌన్లోడ్ కోసం వెళ్ళండి Systems & Languages page మరియు మీ సిస్టమ్ మరియు భాష కోసం తాజా ఫైర్ఫాక్స్ వెర్షన్ ఇన్స్టాల్ చేయండి (చుడండి విండోస్ లో ఫైరుఫాక్సు ని ఎలా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయాలిLinux పై ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్మాక్ లో ఫైర్ఫాక్స్ డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడం ఎలా సూచనల కోసం).

పదిలంగా ఉండండి: మాల్వేర్ నివారించేందుకు పైన అధికారిక మొజిల్లా లింకులు నుండి మాత్రమే డౌన్లోడ్.

అప్డేట్ సెట్టింగ్స్ను మార్చుటకు: అధునాతన ప్యానెల్- యాక్సెసిబిలిటీ, బ్రౌజింగ్, నెట్వర్క్, నవీకరణలను మరియు ఫైర్ ఫాక్సు లో ఇతర అధునాతన సెట్టింగులు. చూదండి

 

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

JAYANTH , sriharshakolluru, Dinesh ఈ మంచి ప్రజలు ఈ వ్యాసం వ్రాయడంలో సహాయం చేశారు. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో కనుగొనండి.