మీ ప్రాదాన్యతలను ట్రాక్ చేయుటకు వెబ్ సైటులు ఉపయోగించే కుకీస్ ను అనుమతించుట మరియు ఆపుట

కుకీలు మీరు సందర్శించే సైట్ ల నుండి మీ కంప్యూటర్లో నిల్వ ఉంచబడతాయి మరియూ సైట్ ప్రాధాన్యతలు లేదా లాగిన్ స్థితి వంటి సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఈ వ్యాసం ఫైరుఫాక్సులో కుక్కీలను ఎలా ఎనేబుల్ మరియు డిసేబుల్ చేయాలో వివరిస్తుంది.

నేను కుకీ సెట్టింగ్లు ఎలా మార్చగలను?

గమనిక: కుకీలు ఫైర్ ఫాక్సు లో అప్రమేయంగా ప్రారంభించబడతాయి.

మీ సెట్టింగులను తనిఖీ లేదా మార్చడానికి:

 1. మెనూ బొత్తం New Fx Menu Fx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
 2. Privacy పానెల్ ని ఎంచుకోండి .

 3. ఫైర్ఫాక్స్ రెడీ: కు చరిత్ర కోసం కస్టమ్ సెట్టింగులు ఉపయోగించండి.
  Custom History Fx21 WinXP Custom History Fx21 Win7 Custom History Fx21 Mac Custom History Fx21 Linux customhistory38
 4. "'సైట్ల నుండి కుక్కీలు అంగీకరించు"' కుక్కీలను ప్రారంభించడానికి టిక్ మార్క్ చేయండి,మరియు వాటిని ఆపివేయడానికి ఎంపికను తొలగించండి.
  PrivacyCookies
 5. కుకీలను భద్రపర్చడానికి ఎంతకాలం అనుమతించాలో ఎంచుకోండి:
  • అప్పటి :
   కాలం పూర్తయ్యేవరకు ఉంచండి: గడువు తేదీ మించిన తర్వాత ప్రతి కుకీ తొలగించబడుతుంది, కుకీ పంపిన సైట్ ద్వారా సెట్ చేయబడుతుంది.
   '
   నేను ఫైర్ ఫాక్సును మూసివేస్తాను
   : ఫైర్ఫాక్స్ మూసి ఉన్నప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడుతుంది.
   ప్రతిసారీ నన్ను అడగండి:ఒక వెబ్సైట్ ఒక కుకీని పంపడానికి ప్రయత్నించినప్పుడూ ఒక హెచ్చరికను ప్రతిసారీ ప్రదర్శిస్తుంది, మరియు మీరు నిల్వ కావలో లేదో అడుగుతుంది.
 6. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

వెబ్ సైట్లు కుకీ తప్పిదాలను నివేదిస్తుంది

ఒక వెబ్సైట్ మీకు కుకీలను అంగీకరించలేరని మాట్లాడుతూ లోపం సందేశం ఇస్తుంటే, చూడండి వెబ్ సైట్లు కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి - వాటిని అన్ బ్లాక్ చేయండని చెబుతాయి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా? దయచేసి వేచివుండండి…

ఈ మంచి వ్యక్తులు ఈ వ్యాసాన్ని వ్రాయడంలో తోడ్పడ్డారు: Sumanth Damarla, Dinesh. మీరు కూడా సహాయం చేయవచ్చు - ఎలానో తెలుసుకోండి.