ఇతర వాడుకరులకు తోడ్పడండి

మీరున్న చోటి నుండే ఈ ప్రవంచాన్ని రక్షించండి

మీ సహాయం మాకు అవసరం!

40 కోట్ల పైబడి ప్రజలు వాడే ఈ మొజిల్లా తోడ్పాటు పూర్తిగా స్వచ్ఛంద సేవకుల శక్తితో నడుస్తూంది. మునుపెన్నటి కంటే ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. అక్కడే మీ అవసరం ఉంది.

నేను ఎందుకు సహాయం చేయాలి?

లక్షలాది వాడుకరులు వారి అభిమాన విహారిణి నుండి పెక్కు లాభం పొందేలా తోడ్పడండి. మీ రచనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వాడుకరులకు చేరుతాయి, అదీ మీరు కుర్చీ నుండి కదలకుండా సౌకర్యంగానే చేయవచ్చు!

మా గురించి

మొజిల్లా మద్దతు ఉత్సాహభరితంగా వాలంటీర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా మా వినియోగదారులకు మద్దతు ప్రయత్నిస్తున్న ఉద్యోగుల సంఘం. ఒక అద్భుతమైన సాహస కోసం మాతో చేరండి!