변경사항 비교

ప్లగిన్లను నొక్కుతో చేతనం ఎందుకు చేసుకోవాలి?

변경 사항 117685:

변경 사항 117685 제공자: DineshMv 수정일:

변경 사항 165926:

변경 사항 165926 제공자: veeven 수정일:

키워드:

검색 결과 요약

ఫైరుఫాక్సు స్వయంచాలకంగా అమలు నుండి స్థిరత్వం లేదా భద్రతా సమస్యలు ప్లగిన్లు నిరోధిస్తుంది. అప్పుడు మీరు ప్లగ్ఇన్ అమలు లేదా అప్డేట్ ఎంచుకోవచ్చు. ఇక్కడ ఇది ఎలా ఉంది.
మీ విహారణను వేగంగా భద్రంగా ఉంచుకోడానికి, ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా ప్లగిన్లను చేతనంగా ఉంచదు. వెబ్‌సైట్లలో ప్లగిన్లను నడపడానికి ఎలా అనుమతించాలో తెలుసుకోండి

내용:

గతంలో, స్థిరత్వం లేదా భద్రతా సమస్యలున్న ప్లగిన్ల [[Use plugins to play audio, video, games and more|plugins]]నుండి మిమ్మల్ని రక్షించడానికి, ఫైర్ ఫాక్సు సమస్యాత్మక ప్లగిన్ లను కేవలం ఆపగలదు. ఇప్పుడు ఫైర్ ఫాక్సు స్వయంచాలకంగా అమలులో ఉన్న ప్లగ్ఇన్ నిరోధించి (ఇది అనేక సమస్యలు నిరోధిస్తుంది) ఆపై మీరు అమలు లేదా ప్లగ్ఇన్ అప్డేట్ ఎంచుకోవడాన్ని తెలపుతుంది. అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. {for not fx17} [[Template:ApplytoFx|channel=release|slug=]] {/for} {note}'''గమనిక:''' ఈ వ్యాసం ఒక ప్లగ్ఇన్ [[Add-ons that cause stability or security issues are put on a blocklist|స్థిరత్వం లేదా భద్రతా సమస్యల వల్ల మొజిల్లా ద్వారా స్వయంగా పనిచేయకుండా నిరోధించబడినప్పుడు]] ఏమి చేయాలో వివరిస్తుంది. చాలా ప్లగిన్లు [http://www.mozilla.org/plugincheck/ Mozilla Plugin Check page]నివేదికలు చాలా కొత్తదైనదని తెలియజెసినప్పటికీ యాక్టివేట్ అవసరమని తెలియజెస్తాయి ఎందుకంటే ఫైర్ఫాక్స్ ఇప్పుడు ప్లగిన్లను అప్రమేయంగా ఆడ్-ఆన్స్ మేనేజర్ లో "యాక్టివేట్ చేయమని అడగెలా" అమర్చబడింది (అడోబ్ ఫ్లాష్ మినహాయింపు). మరింత సమాచారం కోసం, చూడండి [https://blog.mozilla.org/futurereleases/2013/09/24/plugin-activation-in-firefox/ this blog post].{/note} __TOC__ = క్లిక్ తో ఆక్టివేట్ ఎలా పనిచేస్తుంది = {for not fx24} #ఫైర్ ఫాక్సు ఒక ప్లుగిన్ ని నిరోథించినప్పుడు మీరు ఇలాంటి ఒక సందేశాన్ని చూస్తారు: #;[[Image:Click to play 1]] #అప్పుడు మీరు ప్లగ్ఇన్ అమలు లేదా అది అప్డేట్ ఎంచుకోవచ్చు (ఒక నవీకరణ అందుబాటులో ఉంటే). #*మీరు ప్లగిన్ సక్రియం క్లిక్ చేస్తే, కోల్పోయిన కంటెంట్ సాధారణంగా లోడ్ అవుతుంది. (అది కాకపోతే, రీలోడ్ బటన్ [[Image:FxReloadButton]] చిరునామా బార్ లో క్లిక్ చేసి పేజీని మళ్లీ లోడ్ చేసి మళ్ళీ ప్రయత్నించండి.) అయితే, తరువాత మీరు సైట్ లేదా ఆ ప్లగిన్ ని ఉపయోగించేది ఏదైనా సందర్శించినప్పుడు మళ్ళీ ఈ సందేశాన్ని చూస్తారు. #;[[Image:Click to play 2]] # *ఒకవేల "అప్డేట్ల కోసం తనిఖీ చేయి ..." అందుబాటులో ఉంటే మరియు మీరు క్లిక్ చేయండి... #;[[Image:Click to play 3]] #;మిమ్మల్ని [http://www.mozilla.org/plugincheck/ Mozilla Plugin Check] కాలాంతరం చెందిన ప్లగిన్లు అప్డేట్ చేసేందుకు లింకులున్న పేజీకి తీసుకువెళ్ళబడతుంది. #;[[Image:Click to play 4]] {/for} {for fx24} #ఫైర్ ఫాక్సు ఒక ప్లుగిన్ ని నిరోథించినప్పుడు మీరు ఇలాంటి ఒక సందేశాన్ని చూస్తారు: #;[[Image:Click to play 1 new]] #అప్పుడు మీరు ప్లగ్ఇన్ అమలు లేదా అది అప్డేట్ ఎంచుకోవచ్చు (ఒక నవీకరణ అందుబాటులో ఉంటే). #*మీరు ప్లగిన్ సక్రియం క్లిక్ చేస్తే, కోల్పోయిన కంటెంట్ సాధారణంగా లోడ్ అవుతుంది. (అది కాకపోతే, రీలోడ్ బటన్ [[Image:FxReloadButton]] చిరునామా బార్ లో క్లిక్ చేసి పేజీని మళ్లీ లోడ్ చేసి మళ్ళీ ప్రయత్నించండి.) అయితే, తరువాత మీరు సైట్ లేదా ఆ ప్లగిన్ ని ఉపయోగించేది ఏదైనా సందర్శించినప్పుడు మళ్ళీ ఈ సందేశాన్ని చూస్తారు. #;[[Image:Click to play 2 new]] # *ఒకవేల "అప్డేట్ల కోసం తనిఖీ చేయి ..." అందుబాటులో ఉంటే మరియు మీరు క్లిక్ చేయండి... #;[[Image:Click to play 3 new]] మిమ్మల్ని [http://www.mozilla.org/plugincheck/ Mozilla Plugin Check] కాలాంతరం చెందిన ప్లగిన్లు అప్డేట్ చేసేందుకు లింకులున్న పేజీకి తీసుకువెళ్ళబడతుంది. #;[[Image:AdobeFlash-plugincheck]] {/for} = సక్రియంకి బదులుగా ఒక ప్లగిన్ నవీకరించుటకు ఎప్పుడు సరైన సమయం? = ఒక ప్లగిన్ నవీకరించడం ఎప్పుడూ సురక్షితమైనది కానీ, కొన్నిసార్లు, ఇది సాధ్యంకాకపోవచ్చు. ఉదాహరణకు, మీ పని వద్ద లేదా పాఠశాల వద్ద కంప్యూటర్ అప్డేట్ చేసేందుకు అనుమతించకపోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రస్తుత పని బట్టి చురుకైన ఎంపిక చేయవచ్చు: మీ పని లేదా పాఠశాల కోసం ప్రత్యేక సైట్, మీరు సైట్ యొక్క కంటెంట్ వీక్షించడానికి వీలుగా అవకాశమున్న ప్లగిన్ ను ప్రారంభించడానికి సురక్షితంగా తగినంత అనుభూతి చెందుతారు. *'''మీరు పూర్తిగా ఒక సైట్ ను నమ్మలేకపోతే''' మీరు వచ్చిన చోటనుంచి, ఉదాహరణకి, ఒక లింకును అనుసరించి, మీరు బహుశా ప్లగ్ఇన్ సక్రియం చేయవద్దు. == ఎల్లప్పుడూ విశ్వసనీయ వెబ్సైట్ కోసం ఒక ప్లగ్ఇన్ ఎలా సక్రియం== మీరు ఒక ప్లగ్ఇన్ నవీకరించలేకపోయాము మరియు మీరు ఒక విశ్వసనీయ సైట్ ఉపయోగిస్తుంటే, మీరు ఆ సైట్ ఉపయోగించి ఉన్నప్పుడు స్వయంచాలకంగా అమలు చేయడానికి అని ప్లగిన్ సెట్ చేయవచ్చు: {for not fx24} #చిరునామా బార్ లో ఎరుపు ప్లగ్ఇన్ చిహ్నం క్లిక్ చేస్తే ఒక సందేశమున్న విండో తెరవబడుతుంది. #సందేశం విండో దిగువన, క్లిక్ {menu Activate All Plugins} డ్రాప్ డౌన్ మెను మరియు{menu Always activate plugins for this site} ఎంచుకోండి. #;[[Image:Always activate Win 8]] {/for} {for fx24} #చిరునామా బార్ లో ఎరుపు ప్లగ్ఇన్ చిహ్నం క్లిక్ చేస్తే ఒక సందేశమున్న విండో తెరవబడుతుంది. #సందేశం ప్యానెల్లో, క్లిక్ {menu Allow and Remember} చేయండి. #;[[Image:Blocklisted-ActivateFlash]] {/for} #*ఇప్పుడు,మీరు ఈ సైట్ సందర్శించిన ప్రతిసారీ, ప్లగ్ఇన్ స్వయంచాలకంగా అమలు అయ్యి మరియు మీకు "సక్రియం క్లిక్ చేయండి" సందేశం అందదు.
[[T:PluginSupportEOL]] {for fx55} మీ విహరణ అనుభవాన్ని వేగంగా నమ్మదగినదిగా, సురక్షికంగా ఉంచేదుకు, ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా [[Use plugins to play audio, video, games and more|ప్లగిన్లను]] చేతనం చెయ్యదు. అందుకు బదులుగా, ఒక వెబ్‌సైటులో ప్లగిన్ నడవాలో వద్దో మిమ్మల్నే ఫైర్‌ఫాక్స్ ఎంచుకోనిస్తుంది. =నొక్కుతో చేతనం ఎలా పనిచేస్తుంది = ఫైర్‌ఫాక్స్ ఒక ప్లగిన్‌ను నిరోధించినప్పుడు, మీకు విషయం కనబడకుండా, అడోబి ఫ్లాష్ వంటి ప్లగిన్‌ను నొక్కుతో {for not fx58}చేతనించు{/for}{for fx58}నడుపు{/for} అని సందేశం కనిపిస్తుంది. ;{for not fx58}[[Image:activate flash 55]]{/for}{for fx58}[[Image:activate_flash_58]]{/for} కొన్ని సైట్లలో, మీకు కేవలం నల్లని చతురస్త్రం కనిపిస్తుంది, ప్లగిన్ గమనింపు ప్రతీకం చిరునామా పట్టీలో ఎడవవైపున కనిపిస్తుంది. ;{for not fx57}[[Image:Fx56AllowFlashOptions]]{/for}{for =fx57}[[Image:Fx57AllowFlashOptions]]{/for}{for fx58}[[Image:Fx58AllowFlashOptions]]{/for} ప్లగిన్‌ను చేతనించడానికి మీరు సందేశాన్ని గానీ గమనింపు ప్రతీకాన్ని గానీ నొక్కితే, ఫైర్‌ఫాక్స్ మిమ్మల్ని {for not fx58}ఈ రెండు{/for}{for fx58}ఈ{/for} ఎంపికలో ఒకదాన్ని ఎంచుకోమని అడుగుతుంది: {for not fx57} *'''ఇప్పుడు అనుమతించు''': ఫ్లాష్‌ను ఒక్క సందర్శనకే చేతనం చేస్తుంది. *'''అనుమతించి గుర్తుంచుకో''': ఫ్లాష్‌ను ఆ సైటులో అన్ని భవిష్యత్తు సందర్శనలకూ చేతనం చేస్తుంది. {/for} {for =fx57} *'''అనుమతించి గుర్తుంచుకో''': ఫ్లాష్‌ను ఆ సైటులో అన్ని భవిష్యత్తు సందర్శనలకూ చేతనం చేస్తుంది. *'''ఇప్పుడు అనుమతించు''': ఫ్లాష్‌ను ఒక్క సందర్శనకే చేతనం చేస్తుంది. {/for} {for fx58} *'''అనుమతించు''': ఫ్లాష్‌ను ఒక్క సందర్శనకే చేతనం చేస్తుంది. ఆ సైటులో భవిష్యత్తు సందర్శనలకు కూడా ఫ్లాష్‌ను స్వయంచాలకంగా చేతనించడానికి, '''ఈ నిర్ణయాన్ని గుర్తుంచుకో''' అనే చెక్‌బాక్సును నొక్కండి. *'''అనుమతించవద్దు''': ఫ్లాష్‌ను చేతనం చేయకుండానే గమనింపును మూసివేస్తుంది. {/for} మీరు చేతనించడానికి నొక్కి ప్లగిన్‌ను అనుమతిస్తే, లోడుకాని విషయం మామూలుగా లోడవుతుంది. (లోడుకాకపోతే, పేజీని మళ్ళీ లోడు చేయడానికి {for not fx57}చిరునామా పట్టీ{/for}{for fx57}పనిముట్లపట్టీ{/for} లోని రీలోడ్ [[Image:FxReloadButton]] బొత్తాన్ని నొక్కండి.) =ఒక ప్లగిన్‌ను ఎప్పుడు చేతనించుకోవచ్చు?= ఇటువంటి సందర్భంలో, మీరు చేస్తున్న పనిని బట్టి తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు: *'''మీరున్నది విశ్వసనీయమైన సైటులో అయితే''' అంటే మీ ఆఫీసు లేదా పాఠశాల వంటి ప్రత్యేకమైన సైటు అయితే, సైటు లోని విషయం చూడడానికి ప్లగిన్‌ను చేతనం చేసుకోవడం సురక్షితమే అనుకోవచ్చు. *'''ఒక సైటును మీరు పూర్తిగా విశ్వసించలేకపోతే''', ఉదాహరణకు, ఒక లింకు ద్వారా మీరు ఆ సైటుకు వస్తే, మీరు బహుశా ప్లగిన్‌ను చేతనం చేయాలని '''అనుకోకపోవడమే''' మంచిది. {note}'''ఎల్లప్పుడూ ప్లగిన్లను చేతనం చేయి (సిఫారసు చేయబడనిది)''': మీరు చిరునామా పట్టీలో ''about:addons'' అని ఇచ్చి ప్లగిన్ డ్రాప్‌డౌన్ మెనూలో {menu ఎప్పుడూ చేతనించు} అని ఎంచుకోవచ్చు. అప్పుడు ప్లగిన్ ఎల్లపుడూ నడుస్తుంది, మీరు {for not fx58}"క్రియాశీలం చెయ్యడానికి నొక్కండి"{/for}{for fx58}"Run Adobe Flash"{/for} సందేశాన్ని చూడరు.{/note} {/for} {for not fx55} In the past, to protect you from [[Use plugins to play audio, video, games and more|plugins]] that have stability or security issues, Firefox could only turn off the problematic plugin. Now, Firefox can prevent the plugin from running automatically (which prevents many issues) and then lets you choose whether to run or update the plugin. Here's how it works. {note}'''Note:''' This article describes what to do when a plugin has been [[Add-ons that cause stability or security issues are put on a blocklist|blocked by Mozilla from running automatically because of stability or security issues]]. Most plugins still need to be activated even though they are up to date because Firefox now sets plugins to "Ask to Activate" in the Add-ons Manager by default (Adobe Flash is the exception). For more information, see [https://blog.mozilla.org/futurereleases/2013/09/24/plugin-activation-in-firefox/ this blog post].{/note} __TOC__ =నొక్కుతో చేతనం ఎలా పనిచేస్తుంది = #When Firefox blocks a plugin you'll see a message similar to this: #;[[Image:Click to play 1 new]] #You can then choose to run the plugin or update it (if an update is available). #*If you click to activate and allow the plugin, the missing content will load normally. (If it doesn't, click the reload [[Image:FxReloadButton]] button in the address bar to reload the page and try again.) However, the next time you visit the site or any other that uses that plugin you will see this message again. #;[[Image:Click to play 2 new]] =When is it OK to activate instead of updating a plugin?= Updating a plugin is always the safest thing to do but, sometimes, it may not be possible. For example, you may not be allowed to update a computer at work or school. In a situation like this, you can make a smart choice depending on your current task: *'''If you're using a trusted site''' like a special site for your work or school, you might feel safe enough to enable a vulnerable plugin in order to view the site's content. *'''If you don't fully trust a site''', for example, you arrived at the site by following a link, you probably '''do not''' want to activate the plugin. ==How to always activate a plugin for a trusted website== If you are unable to update a plugin and you are using a trusted site, you can set that plugin to automatically run whenever using that site: #Click the red plugin icon in the address bar and a message window will open. #In the message panel, click {menu Allow and Remember}. #;[[Image:Blocklisted-ActivateFlash]] Now, whenever you visit this site, the plugin will automatically run and you won't get the "Run Adobe Flash" message. {/for}

뒤로 가기