변경사항 비교

మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం

변경 사항 166302:

변경 사항 166302 제공자: chilaabu 수정일:

변경 사항 168135:

변경 사항 168135 제공자: chilaabu 수정일:

키워드:

మాక్ ఓఎస్ లయన్ లెపర్డ్ మావెరిక్స్ 10.6 10.7 10.8 10.9
మాక్ఓఎస్ ఓఎస్ఎక్స్

검색 결과 요약

ఈ వ్యాసం మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం ఎలా చేయాలో వివరిస్తుంది.

내용:

ఈ వ్యాసం మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం ఎలా చేయాలో వివరిస్తుంది. * మీరు ఫైర్‌ఫాక్స్ యొక్క మునుపటి వెర్షన్ నుండి నవీకరించాలనుకుంటే [[Update Firefox to the latest version]]ను చూడండి. {for win,linux}{note}'''Note:''' ఈ వ్యాసం మాక్ కు మాత్రమే వర్తిస్తుంది.{for win} విండోస్ లో ఫైర్‌ఫాక్స్ స్థాపితం చేయడానికి సూచనల కోసం [[How to download and install Firefox on Windows]] చూడండి.{/for}{for linux}లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపితం చేయడానికి సూచనల కోసం [[Install Firefox on Linux]] చూడండి.{/for}{/note}{/for} {warning}మీ ఫైర్‌ఫాక్స్ ఈ [https://www.mozilla.org/firefox/system-requirements ఆవశ్యకతలు]ను నెరవేర్చునట్టు చూసుకోండి. మీరు OS X యొక్క పాత వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, మరింత సమాచారం కోసం ఈ వ్యాసం చూడండి: *[[మాక్ OS X 10.6, 10.7 మరియు 10.8లలో ఫైర్‌ఫాక్స్ మద్దతు ముగిసినది]]{/warning} = మాక్ లో ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుట = #ఏ బ్రౌజర్ లో అయినా [http://www.getfirefox.com/ ఫైర్‌ఫాక్స్ దింపుకోలు పేజీ]ని (ఉదాహరణకు, ఆపిల్ సఫారి) సందర్శించండి. ఇది స్వయంచాలకంగా మీ కంప్యూటర్లో వేదిక మరియు భాషను గుర్తించి, మీ కోసం ఫైర్‌ఫాక్స్ యొక్క ఉత్తమ వెర్షన్ ను సిఫార్సు చేస్తుంది. #ఫైర్‌ఫాక్స్ దించుకోవడానికి ఆకుపచ్చని దింపుకోలు బొత్తాన్ని నొక్కండి. #దింపుకోలు పూర్తి అయిన తరువాత, ఈ (Firefox.dmg) దస్త్రం తనకు తనే తెరచుకొని, ఫైర్‌ఫాక్స్ అనువర్తనము కలిగి వున్న ఫైండర్ విండోని తెరుస్తుంది. ఫైర్‌ఫాక్స్ ప్రతీకాన్ని అనువర్తనాల సంచయంలో నకలు చేయుటకు ప్రతీకాన్ని లాగి సంచయంలో వేయవలెను. #:[[Image:fxmacinstall]] #:{note}'''గమనిక:''' ఈ విండో మీకు కనపడకపోతే, ఇది తెరవడానికి దింపుకోలు చేసుకున్న Firefox.dmg దస్త్రాన్ని నొక్కండి.{/note} #:[[Image:Mac Install 2]] #అనువర్తనాల సంచయంలోకి ఫైర్‌ఫాక్స్ ను లాగి, విండోలో నొక్కుతూ {key control} కీని వత్తి పట్టుకోండి మరియు ఈ {menu Eject "Firefox"} మెనూ నుండి ఎంచుకోండి . #:[[Image:Mac Install 4]] #మీ సౌలభ్యం కోసం ఫైర్‌ఫాక్స్ ను మీ డాక్ కు జోడించవచ్చు. మీ అనువర్తనాల సంచయం తెరిచి డాక్ కు ఫైర్‌ఫాక్స్ ను లాగండి. #:[[Image:Add to Dock]] #:ఫైర్‌ఫాక్స్ ఇప్పుడు వినియోగానికి సిద్దంగా వున్నది. దీనిని ప్రారంభించడానికి డాక్ లో దాని యొక్క ప్రతీకాన్ని నొక్కండి. = ఫైర్‌ఫాక్స్ ను మొదటిసారి ప్రారంభించుట = మీరు మొదటి సారిగా ఫైర్‌ఫాక్స్ ను ప్రారంభించినప్పుడు, మీరు జాలం నుండి ఫైర్‌ఫాక్స్ దింపుకోలు చేసారని హెచ్చరిస్తుంది. మీరు అధికారిక సైట్ నుండి ఫైర్‌ఫాక్స్ దింపుకోలు చేసుకున్నందువలన, మీరు ఈ {button Open} బొత్తాన్ని నొక్కవచ్చు.

[[Image:Firefox Downloaded Security Check Mac]] అలాగే, ఫైర్‌ఫాక్స్ మీ అప్రమేయ విహారిణి కాదు మరియు మీకు దాని గురించి గుర్తు చేస్తుంది. అంటే మీరు మీ మెయిల్ అనువర్తనములో ఒక లంకె, ఒక జాల సత్వరమార్గం, లేదా HTML పత్రం తెరిచినప్పుడు, ఫైర్‌ఫాక్స్ లో తెరుచుకోదు. ఫైర్‌ఫాక్స్ గనక ఆ పనులు చేయాలి అని మీరు భావించితే ఈ {button Use Firefox as my default browser} బొత్తాన్ని నొక్కితే ఫైర్‌ఫాక్స్ మీ అప్రమేయ విహారిణిగా అమర్చబడుతుంది. లేనిచో మీరు, ఈ {button Not now} బొత్తాన్ని నొక్కండి.

[[Image:Firefox as Default Browser Dialogue Mac]]

뒤로 가기