변경사항 비교

థండర్ బర్డ్ 38.0లో చేర్చిన కొత్త విశేషాలు

변경 사항 113366:

변경 사항 113366 제공자: satyadev 수정일:

변경 사항 173902:

변경 사항 173902 제공자: chilaabu 수정일:

키워드:

ముక్య గమనికలు
ముఖ్య గమనికలు

검색 결과 요약

ఈ వ్యాసం జూన్ 2015 న విడుదల ఐన థండర్ బర్డ్ లో కొత్త గా చేర్చిన విశేషాల గురించి వివరిస్తుంది
ఈ వ్యాసం జూన్ 2015 న విడుదల ఐన థండర్ బర్డ్ లో కొత్త గా చేర్చిన విశేషాల గురించి వివరిస్తుంది

내용:

ఈ వ్యాసం థండర్ బర్డ్ 38 లో ముక్యం గా వాడే విశేషాల గురించి తెలుపుటకు ప్రచురించ బడినది. దీని గూర్చి మొత్తం సమాచారం కోసం థండర్ బర్డ్ 38 ను సందర్శించండి [https://www.mozilla.org/en-US/thunderbird/38.0.1/releasenotes/ release notes]. __TOC__ =యాహూ మెసెంజర్ చాట్ ని సపోర్ట్ చేస్తుంది = థండర్ బర్డ్ చాట్ ఇప్పుడు 2 [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=955574 Yahoo Messenger]. =సమాచారాలు పంపినవిగా అర్చివెద్ గా విభజించుట = మీరు ఇప్పుడు సమాచారాలు పంపినవిగా అర్చివెద్ గా విభాజించుకోవోచ్చు [[Organize Your Messages by Using Filters|filter]] [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=11039 sent] [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=479823 archived] messages. =వివిధ అడ్రెస్స్ బుక్స్ ను వెతుకుట = మీరు [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=170270 search multiple address books]! =విస్తరించిన ఫోల్డర్ పెన్ కాలమ్స్ = ఇపుడు మీరు (ఎడమ వైపు ఉన్న ఫోల్దేర్స్ లిస్టు ), ఇక్కడ విస్తరించిన ఒప్షన్స్ కి కాలమ్ పికర్ కి చుపిచావాచు (చదవనివి ,మొత్తం,సైజు ) ఎక్స్ట్రా ఫోల్డర్ ఆడ్-ఆన్ ఏమి లేకుండా . Tమీకు పాత కాలమ్ పికర్ కావాల్సిన చొ ఈ పద్ధతి ని ఫాలో అవ్వండి , select {menu View > Layout > Folder Pane Columns}. Or, టూల్బార్ మెనూ బటన్ క్లిక్ చేసి [[Image:New Fx Menu]] {for win}{menu Options > Layout > Folder Pane Columns}{/for}{for linux,mac}దీనిని ఎంపిక చేసుకోండి {menu Preferences > Layout > Folder Pane Columns}{/for}. =గూగుల్ OAuth2= థండర్ బర్డ్ 38 [[Thunderbird and Gmail|now supports]] the [https://developers.google.com/gmail/oauth_overview OAuth 2.0 protocol] ఇప్పుడు గూగుల్ ప్రమాణీకరణ కొరకు ఉపయోగిస్తున్నది =క్యాలెండరు అనుసంధానం= [[Integration into Thunderbird|లిఘ్తెనింగ్ ]] థండర్ బర్డ్ లో క్యాలెండరు గా అనుసంధానం అయ్యి వుంది =మెయిల్ కూర్పు లోని బగ్స్ సరిచేయబదినవి = కొన్ని విచిత్రమైన బగ్స్ కనుగొనబడినవి composition బాక్స్ లో :మీరు సందేశం రాసేటప్పుడు వేరే ఎక్కడైనా క్లిక్ చేసిన చొ ఫాంట్ మారదు .క్లిప్ బోర్డు నుంచి బిట్మాప్ పేస్టు చేసినపుడు కూడా ఫాంట్ మార్పిడి జరగదు.ఇన్ లైన్ స్పెల్ చెక్కర్ కూడా తప్పులను ఎర్ర లైన్స్ తో చూపిస్తూనే వుంటుంది. ఇన్ లైన్ స్పెల్ చెకింగ్ : కొత్త సదేశాలు ఎప్పుడు ఎంపిక చెసుకున భాష ఆధారముగా ధ్రువీకరించడం జరుగును. {menu Tools > Options > Composition > Spelling > Language} aకానీ చివరగా ఉపయోగించిన భాష ఆధారముగా కాదు . స్పెల్ చెకింగ్ లాంగ్వేజ్ ని ఎప్పుడు సబ్జెక్టు మరియు మెసేజ్ బాడీ మధ్య సమకలిరించాబడును.ఇప్పుడు మీరు ఏ భాష లో ఐన మెసేజ్ పంపవచ్చు.. =లినక్సు లో ఫాంట్ సరిచేయుట = లినక్సు "సన్స్ -సెరిఫ్","సెరిఫ్","మొనోస్పసే " సిస్టం ఫాంట్స్ అందిస్తుంది . ఇవి CSS ఫాంట్ ఫామిలీ తోటి సంఘర్శిస్తాయి . కావున వేరే OS కంపాటిబిలిటీ దృష్టిలో దీనిని ఉంచుకుని మెసేజ్ కూర్పు లో ఈ ఫాంట్స్ మాత్రమే వదలని లేదు .వీటికి బదులు గా వేరే ఫాంట్ ఎంపిక చేసుకుని వాడుకోవాలి .. "సన్స్ -సెరిఫ్ ", "సెరిఫ్ " లేక "మొనొస్పచె " బదులు గా "హేల్వేతికా , ఏరియల్ ", "టైమ్స్ " లేక "కొరియర్ " (లేక "ఫిక్స్డ్ విడ్త్ ") ఎంపిక చేసుకుని వాడుకోవాలి . పైన చెప్పిన ఫాంట్స్ లినక్సు లో డిఫాల్ట్ సిస్టం ఫాంట్స్ గా కూడా వాడుకోవోచును
[[T:UpdateTB]] ఈ వ్యాసం థండర్ బర్డ్ 38 లో ముఖ్యంగా వాడే విశేషాల గురించి తెలుపుటకు ప్రచురించ బడినది. దీని గూర్చి మొత్తం సమాచారం కోసం థండర్ బర్డ్ 38 [https://www.mozilla.org/en-US/thunderbird/38.0.1/releasenotes/ ముఖ్య గమనికలు]ను సందర్శించండి. __TOC__ =యాహూ మెసెంజర్ చాట్ ని సపోర్ట్ చేస్తుంది= థండర్ బర్డ్ చాట్ ఇప్పుడు [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=955574 యాహూ మెసెంజర్]కు మద్దతునిస్తుంది. =పంపిన/ఆర్కైవ్ చేయబడిన సందేశాల వడపోత= మీరు ఇప్పుడు సందేశాలు [[Organize Your Messages by Using Filters|వడపోత]] ద్వారా [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=11039 పంపినవి], [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=479823 ఆర్కైవ్ చేయబడినవి] గా విభజించుకోవచ్చు. =వివిధ అడ్రెస్స్ బుక్స్ ను వెతుకుట= మీరు ఇప్పుడు [https://bugzilla.mozilla.org/show_bug.cgi?id=170270 వివిధ అడ్రెస్స్ బుక్స్ ను వెతుకుట] చేయవచ్చు! =విస్తరించిన ఫోల్డర్ పెన్ కాలమ్స్ = ఇపుడు మీరు (ఎడమ వైపు ఉన్న ఫోల్దేర్స్ లిస్టు), ఇక్కడ విస్తరించిన ఒప్షన్స్ కి కాలమ్ పికర్ కి చూపించవచ్చు (చదవనివి ,మొత్తం,సైజు ) ఎక్స్ట్రా ఫోల్డర్ ఆడ్-ఆన్ ఏమి లేకుండా. మీకు పాత కాలమ్ పికర్ కావాల్సిన చొ ఈ పద్ధతిని అనుసరించండి, select {menu View > Layout > Folder Pane Columns}. లేదా టూల్బార్ మెనూ బొత్తాన్ని నొక్కి [[Image:New Fx Menu]] {for win}{menu Options > Layout > Folder Pane Columns}{/for}{for linux,mac}దీనిని ఎంపిక చేసుకోండి {menu Preferences > Layout > Folder Pane Columns}{/for}. =గూగుల్ OAuth2= థండర్ బర్డ్ 38 [[Thunderbird and Gmail|now supports]] the [https://developers.google.com/gmail/oauth_overview OAuth 2.0 protocol] ఇప్పుడు గూగుల్ ప్రమాణీకరణ కొరకు ఉపయోగిస్తున్నది. =క్యాలెండరు అనుసంధానం= [[Integration into Thunderbird|లిఘ్తెనింగ్ ]] థండర్ బర్డ్ లో క్యాలెండరుగా అనుసంధానం అయ్యి వుంది =మెయిల్ కూర్పులో సరిచేయబడిన దోషాలు= సందేశం వ్రాసే డబ్బాలో కనుగొనబడిన కొన్ని విచిత్రమైన బగ్స్ పరిష్కరించబడినాయి. మీరు సందేశం రాసేటప్పుడు వేరే ఎక్కడైనా క్లిక్ చేసినచో ఫాంట్ మారదు. క్లిప్ బోర్డు నుంచి బిట్మాప్ పేస్టు చేసినపుడు కూడా ఫాంట్ మార్పిడి జరగదు.ఇన్ లైన్ స్పెల్ చెకర్ కూడా తప్పులను ఎర్ర లైన్స్ తో చూపిస్తూనే వుంటుంది. ఇన్ లైన్ స్పెల్ చెకింగ్: కొత్త సందేశాలు ఎప్పుడూ {menu Tools > Options > Composition > Spelling > Language}లో ఎంపిక చేసుకున్న భాష ఆధారముగా ధ్రువీకరించడం జరుగును, కానీ ఇంతకుముందులా చివరగా ఉపయోగించిన భాష ఆధారముగా కాదు. స్పెల్ చెకింగ్ భాష ఇప్పుడు సబ్జెక్టు మరియు మెసేజ్ బాడీ మధ్య సమకాలీకరించబడును కనుక మీరు నిఘంటువులు మార్చకుండానే ఇప్పుడు ఏ భాషలోనైనా సందేశాన్ని పంపవచ్చు.. =లినక్సులో ఫాంట్ సరిచేయుట = లినక్సు "సన్స్ -సెరిఫ్","సెరిఫ్","మొనోస్పసే" సిస్టం ఫాంట్స్ అందిస్తుంది. ఇవి CSS ఫాంట్ ఫామిలీ తోటి సంఘర్షిస్తాయి. కావున వేరే OS కంపాటిబిలిటీ దృష్టిలో దీనిని ఉంచుకుని మెసేజ్ కూర్పులో ఈ ఫాంట్స్ మాత్రమే వాడాలని లేదు. వీటికి బదులుగా వేరే ఫాంట్ ఎంపిక చేసుకుని వాడుకోవాలి .. "సన్స్ -సెరిఫ్ ", "సెరిఫ్ " లేక "మొనొస్పచె " బదులుగా "హేల్వేతికా , ఏరియల్ ", "టైమ్స్ " లేక "కొరియర్ " (లేక "ఫిక్స్డ్ విడ్త్ ") ఎంపిక చేసుకుని వాడుకోవాలి. పైన పేర్కొనబడిన మూడు లీనక్స్ ఫాంట్లను సిస్టం అప్రమేయ ఫాంట్లుగా వాడుకోవచ్చు.

뒤로 가기