변경사항 비교

ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫక్సు యొక్క కొత్త వర్షన్ కు నవీకరించండి

변경 사항 124783:

변경 사항 124783 제공자: DineshMv 수정일:

변경 사항 172131:

변경 사항 172131 제공자: chilaabu 수정일:

키워드:

검색 결과 요약

ఈ వ్యాసం ఎలా ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫక్సు యొక్క కొత్త వెర్షన్ కు నవీకరించి అన్ని సరికొత్త లక్షణాలను ఉపయోగించడానికి చూపిస్తుంది.
ఈ వ్యాసం ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ కొత్త రూపాంతరానికి నవీకరించి, అన్ని సరికొత్త లక్షణాలను ఉపయోగించడం ఎలాగో చూపిస్తుంది.

내용:

అన్ని కొత్త లక్షణాలు ఉపయోగించడానికి మరియు మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు రక్షించటానికి, ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫక్సు యొక్క సరికొత్త వెర్షన్ కు నవీకరించుట ఒక మంచి ఆలోచన. ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫక్సు యొక్క నవీకరణ గూగుల్ ప్లే ద్వారా అందుబాటులో ఉన్నప్పుడు మీకు తెలియజేస్తుంది, కానీ మీరు కూడా మానవీయంగా క్రింద దశలను ఉపయోగించి తనిఖీ చేయవచ్చు. ఏ వెర్షన్ ఉపయోస్తున్నారో కనుక్కోడానికి క్రింది దశలను ఉపయోగించండి, మరియు ఒకవేల అవసరమైతే అప్డేట్ చేయడానికి ఈ దశలను అనుసరించండి. = మీ ఫైర్ఫాక్సు యొక్క వెర్షన్ను తనిఖీ చేయండి = #మెను బటన్ పై టాప్ చేయండి [[Template:androidmenulocation]], మరియు తర్వాత {menu సెట్టింగులు} [[Template:AndroidMore]]. # {menu మొజిల్లా} పై టాప్ చేయండి, తరువాత {menu ఫైర్ఫాక్స్ గురించి} . ఫైర్ఫక్సు యొక్క వెర్షన్ సంఖ్య లోగో క్రింద కనిపిస్తుంది. = మీ ఫోన్ యొక్క మార్కెట్ ప్లేస్ ద్వారా అప్డేట్ చేయండి= <!--If people in your country use a different app store to download and update Firefox, use that one instead of Google Play. Contact me (Joni) if you need help figuring it all out.--> మీ ఫోన్ యొక్క మార్కెట్ ప్లేస్ నుంచి ఫైర్ఫాక్స్ ను అప్డేట్ చేయడం సులభమైన మార్గం. మీ మార్కెట్ ప్లేస్ సాధారణంగా ఫైర్ఫాక్స్ గడువు తేదీ ముగిసింది లేదో తెలుపుతుంది మరియు అది అప్డేట్ చేయడానికి అడుగుతుంది. == గూగుల్ ప్లే == # మీ పరికరంలో [https://play.google.com/store గూగుల్ ప్లే] తెరవండి మరియు స్క్రీన్ యొక్క యెడమ వైపు పైన భాగంలోని మెనూని టాప్ చేయండి. #మీరు ఇన్స్టాల్ చేయబడిన ఆప్స్ జాబితా చూడటానికి {menu నా ఆప్స్} లో నొక్కండి. మీ జాబితా ఏ ఆప్స్ కు నవీకరణ అవసరమో చెబుతుంది. #ఒకవేల అప్డేట్ అందుబాటులో ఉంటే ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫక్సు నవీకరణ జాబితాలో కనిపిస్తుంది. దానిపై నొక్కండి. #{button అప్డేట్} బటన్ పై నొక్కండి. #:[[Image:update android gp1]] #నవీకరణను పూర్తిచేయడానికి [[How does Firefox for Android use the permissions it requests? | అనుమతులు]] సందేశాన్ని {button అంగీకరించు}. <!--English only-->{note} గూగుల్ ప్లే మీ ప్రాంతంలో అందుబాటులో లేకుంటే, మీ దేశంలో తగిన ఆప్ మార్కెట్ ప్లేస్ ద్వారా ఫైర్ఫాక్స్ అప్డేట్ చేయండి.{/note} = మెనూ ద్వారా అప్డేట్ చేయండి = మీరు మీ ఫోన్ యొక్క మార్కెట్ ప్లేస్ ఉపయోగించి అప్డేట్ చేయలేక పోతే, క్రింది దశలను ప్రయత్నించండి: #మెనూ చిహ్నంపై నొక్కండి [[Image:android menu]] [[Template:AndroidMenuLocation]] మరియు నొక్కండి {menu సెట్టింగులు} [[Template:AndroidMore]]. # ''సెట్టింగులు'' మెనూలో, {menu మోజిల్లా} పై నొక్కండి. # {menu ఫైర్ఫాక్సు గురించి} నొక్కండి, తరువాత {button అప్డేట్స్ కోసం తనిఖీ చేయండి} బటన్ పై నొక్కండి. #:[[Image:update fx android1]] #ఒక నవీకరణ అందుబాటులో ఉంటే, నవీకరణను చేయడానికి మళ్ళీ బటన్ పై నొక్కండి.
అన్ని కొత్త లక్షణాలు ఉపయోగించడానికి మరియు మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు రక్షించటానికి, ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ సరికొత్త రూపాంతరానికి నవీకరించుట ఒక మంచి ఆలోచన. ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ యొక్క నవీకరణ గూగుల్ ప్లే ద్వారా అందుబాటులో ఉన్నప్పుడు మీకు తెలియజేస్తుంది, కానీ మీరు కూడా మానవీయంగా క్రింద దశలను ఉపయోగించి తనిఖీ చేయవచ్చు. ఏ రూపాంతరాన్ని ఉపయోస్తున్నారో కనుక్కోడానికి క్రింది దశలను ఉపయోగించండి, మరియు ఒకవేళ అవసరమైతే నవీకరించడానికి ఈ దశలను అనుసరించండి. = మీ ఫైర్‌ఫాక్స్ యొక్క రూపాంతరాన్ని తనిఖీ చేయండి = #మెను బొత్తము [[Template:androidmenulocation]]పై తట్టండి, మరియు తర్వాత {menu సెట్టింగులు} [[Template:AndroidMore]]. # {menu మొజిల్లా}పై తట్టండి, తరువాత {menu ఫైర్‌ఫాక్స్ గురించి} . ఫైర్‌ఫాక్స్ యొక్క రూపాంతరం సంఖ్య దాని లోగో క్రింద కనిపిస్తుంది. = మీ ఫోన్ యొక్క మార్కెట్ ప్లేస్ ద్వారా నవీకరించండి = <!--If people in your country use a different app store to download and update Firefox, use that one instead of Google Play. Contact me (Joni) if you need help figuring it all out.--> ఫైర్‌ఫాక్స్‌ను నవీకరించడానికి సులభమైన విధానం దాన్ని మీ ఫోనులోని మార్కెట్ ప్లేస్ ద్వారా చేయడం. మీ మార్కెట్ ప్లేస్ సాధారణంగా ఫైర్ఫాక్స్ ఫైర్‌ఫాక్స్ కాలదోషం పట్టిందో లేదో తెలుపుతుంది మరియు దాన్ని నవీకరించాలా అని అడుగుతుంది. == గూగుల్ ప్లే == #మీ పరికరంలో [https://play.google.com/store గూగుల్ ప్లే] తెరవండి మరియు స్క్రీన్ యొక్క యెడమ వైపు పైన భాగంలోని మెనూని తట్టండి. #స్థాపించబడిన యాప్స్ జాబితాను మీరు చూడడానికి {menu నా యాప్స్}పై తట్టండి. మీ జాబితా ఏ యాప్స్‌కు నవీకరణ అవసరమో చెబుతుంది. #ఒకవేళ నవీకరణ అందుబాటులో ఉంటే అది ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ నవీకరణ జాబితాలో కనిపిస్తుంది. దానిపై తట్టండి. #{button నవీకరణ} బొత్తముపై తట్టండి. #:[[Image:update android gp1]] #నవీకరణను పూర్తిచేయడానికి [[How does Firefox for Android use the permissions it requests? | అనుమతులు]] సందేశములో ఉన్న {button అంగీకరించు}పై తట్టండి.

뒤로 가기